Railway లో NTPC graduate level Recruitment | రైల్వే లో నాన్ టెక్నికల్ పోస్టుల కోసం 5810 vacancies తో భారీ నోటిఫికేషన్

రైల్వే లో నాన్ టెక్నికల్ పోస్టుల కోసం 5810 vacancies తో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) నుండి 5810 పోస్టులకి గ్రాడ్యుయేట్ లెవెల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 వరకు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

Railway లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద graduate level లో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ లాంటి వివిధ పోస్టుల కోసం 5810 పోస్టుల తో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుఖాళీలు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్161
స్టేషన్ మాస్టర్615
గూడ్స్ ట్రైన్ మేనేజర్3416
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్638
ట్రాఫిక్ అసిస్టెంట్59
మొత్తం ఖాళీలు5810

వయోపరిమితి (age details):

Telangana State Cooperative Apex Bank Ltd Recruitment for District Cooperative Central Bank Ltd లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు – గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి అంటే వారు 02.10.1995, నుండి 01.10.2007 ల మధ్య పుట్టి ఉండాలి.

Age Relaxation

Sl.No.CategoryAge Relaxation
1.SC/ST
Candidates
5 years
2.OBC3 years
3.Persons with Bench mark Disabilities–PwBD – UR & EWS10 years
PwBD – OBC(NCL)13 years
PwBD – SC & ST15 years
4.Ex-Servicemenగరిష్టంగా 3 సంవత్సరాల (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత )
Ex-servicemen (OBC- NCL)6 years (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత)
Ex-servicemen (SC& ST)8 years (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత )
5.Widows, Divorced womenOC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు,OBC(NCL) 38 సంవత్సరాలు, SC/ST లకు 40 సంవత్సరాలు
6.రైల్వేకు చెందిన Group C మరియు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, రైల్వే కాంటీన్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఇన్‌స్టిట్యూట్లు మొదలైనవాటిలో పనిచేస్తున్న అభ్యర్థులకు వారి సేవా కాలానికి సమానంగా వయో సడలింపు ఇస్తారు, గరిష్టంగా + 5 సంవత్సరాలు

విద్యా అర్హతలు(Educational qualification):

Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.

Telangana State Cooperative Bank |తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు లో 225 ఉద్యోగాలు

Nationality :

ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో నే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

Category Fees (in Rs.)
SC/ST/PC/EXSM/EBC/మహిళలు / ట్రాన్స్ జెండెర్లు /మైనారిటీస్250/-
General/OBC/EWS500/-

జీతం(Salary details):

Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి ఈ క్రింది విధముగా

జీతం చెల్లించబడుతుంది

పోస్టుజీతం
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్35400/-
స్టేషన్ మాస్టర్35400/-
గూడ్స్ ట్రైన్ మేనేజర్29200/-
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్29200/-
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్29200/-
ట్రాఫిక్ అసిస్టెంట్25500/-

SELECTION ROUNDS(Selection process):

Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల ను 4 stages లో ఎంపిక చేస్తారు. 1st 2nd stages లో computer based written test ద్వారా 3rd stage లోcomputer based typing skill test మరియు 4th stage లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్సమినేషన్ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 21
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 20

దరఖాస్తు విధానం(How To Apply):

Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.

For NotificationClick here
For OnlineClick here