NIA Jaipur Recruitment 2025 – National Institute of Ayurveda has released vacancy notification for 20 posts including Professor, Assistant Professor, Nursing Officer and Multi-Tasking Staff. Apply online from October 24 to December 5, 2025.
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification – వివిధ శాఖలలో నియామక ప్రక్రియకు Notification విడుదల చేయడం జరిగింది.ఆయుష్ శాఖకు చెందిన రాష్ట్రీయ ఆయుర్వేద సంస్థలో 20 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ recruitment ద్వారా Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. post ల వివరాలు
Teaching & Medical Posts:
- Professor (Shalakya Tantra)
- Assistant Professor (in different subjects)
- Radiologist
Administrative & Paramedical Posts:
4. Administrative Officer
5. Nursing Superintendent
6. Nursing Officer (Ayurveda)
7. Nursing Officer (Modern)
8. Personal Assistant
9. Junior Medical Laboratory Technologist
10. Multi-Tasking Staff (MTS)
వయోపరిమితి (age details), జీతం:
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు గరిష్ట age పోస్ట్ ల ఆధారంగా ఈ క్రింది విధంగా కలిగి ఉండాలి.
| Post Name | max age | జీతం |
| Professor (Shalakya Tantra) | 55 | ₹1,23,100 – ₹2,15,900 |
| Assistant Professor | 40 | ₹56,100 – ₹1,77,500 |
| Administrative Officer | 50 సం. (డైరెక్ట్) ,56 for deputation | ₹56,100 – ₹1,77,500 |
| Radiologist | 40 | ₹56,100 – ₹1,77,500 |
| Nursing Superintendent | 56 | ₹56,100 – ₹1,77,500 |
| Nursing Officer (Ayurveda) | 30 | ₹44,900 – ₹1,42,400 |
| Nursing Officer (Modern) | 30 | ₹44,900 – ₹1,42,400 |
| Personal Assistant | 56 | ₹35,400 – ₹1,12,400 |
| Junior Medical Laboratory Technologist | 28 | ₹29,200 – ₹92,300 |
| Multi-Tasking Staff (MTS) | 25 | ₹18,000 – ₹56,900 |
విద్యా అర్హతలు(Educational qualification):
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
For Railway లో NTPC graduate level Recruitment
| పోస్ట్ పేరు | కనీస అర్హత |
|---|---|
| ప్రొఫెసర్ | ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ + 15 సంవత్సరాల బోధనా అనుభవం |
| అసిస్టెంట్ ప్రొఫెసర్ | ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సంబంధిత విభాగం) |
| అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | గ్రాడ్యుయేషన్ + 5 సంవత్సరాల అనుభవం (గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో) |
| రేడియాలజిస్ట్ | MD in Radiology లేదా MBBS + DNB (రేడియాలజీ) |
| నర్సింగ్ సూపరింటెండెంట్ | డిప్యుటేషన్ పోస్ట్ (ప్రస్తుతం సర్కారు ఉద్యోగి) |
| నర్సింగ్ ఆఫీసర్ (ఆయుర్వేద) | B.Sc నర్సింగ్ (ఆయుర్వేద) + రిజిస్ట్రేషన్ |
| నర్సింగ్ ఆఫీసర్ (మాడర్న్) | B.Sc నర్సింగ్ + రిజిస్ట్రేషన్ లేదా డిప్లొమా IN GNM + రిజిస్ట్రేషన్ |
| పర్సనల్ అసిస్టెంట్ | డిప్యుటేషన్ పోస్ట్ (ప్రస్తుతం స్టెనోగ్రాఫర్ గా ఉండేవారు) |
| జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ | 12వ (సైన్స్) + DMLT డిప్లొమా |
| మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 10వ పాస్ |
APSRTC 277 Vacancies | మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా 277 కొత్త పోస్టులు భర్తీ
Application Fee:
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. దీనికి ఆన్ లైన్ లో fee పోస్ట్ ల ఆధారంగా ఈ క్రింది విధంగా చెల్లించాల్సివుంటుంది.

SELECTION ROUNDS(Selection process):
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. ఆన్ లైన్ లో పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు written test లో మెరిట్ ఆధారంగా , ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 24 3 PM |
| దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 5 5 PM |
దరఖాస్తు విధానం(How To Apply):
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
| For Notification | Click here |
| For Apply Online | Click here |
ముఖ్యమైన వివరాలు:
- ప్రక్రియ ఎలా తెలుసుకోవాలి?
- ఎలాంటి టెస్ట్లు, సిలబస్, పరీక్ష సమయం, ఎంత మార్కులు – ఈ వివరాలన్నీ కేవలం ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ (www.nia.nic.in) లోనే ప్రకటించబడతాయి.
- అడ్మిట్ కార్డ్ ఎలా దొరుకుతుంది?
- అడ్మిట్ కార్డ్లు కూడా వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అవి పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పంపబడవు.
- వీడియో రికార్డింగ్ (Videography):
- టెస్ట్ లేదా ఇంటర్వ్యూ వెళ్లే అభ్యర్థులందరి వీడియో మరియు ఫోటోలు తీసుకోబడతాయి. ఇది ధృవీకరణ కోసం. ఎవరైనా వీడియో/ఫోటో తీయడానికి నచ్చచెప్పకపోతే, వారు పరీక్షలో కూర్చోడానికి అనుమతించరు.
- తుది ఎంపిక (Final Selection):
- తుది ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కులు + ఇంటర్వ్యూ మార్కులు కలిపి, మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
- హెచ్చరిక (Warning):
- సంస్థకు ఎప్పుడైనా ఏ పోస్ట్ ఎంపిక ప్రక్రియను మార్చడానికి, రద్దు చేయడానికి లేదా ఖాళీల సంఖ్యను మార్చడానికి హక్కు ఉంది.
గమనిక: ఈ భర్తీకి సంబంధించిన అన్ని నవీకరణలు, మార్పులు, ప్రకటనలు కేవలం NIA వెబ్సైట్ లోనే వెబ్లోనే వస్తాయి. కాబట్టి వెబ్సైట్ని నియమితంగా చూసుకోండి.