IB ACIO (Intelligence Bureau Assistant Central Intelligence Officer ) కేంద్ర హోంశాఖ క్రింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల భర్తీ కోసం Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది.Recruitment పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో 258 పోస్టుల భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25 నుండి నవంబర్ 16 వరకు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
Intelligence Bureau tech jobs| IB ACIO-Tech పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. Intelligence Bureau లో ని Computer Science ,Information Technology ,Electronics and Communication సంబందించిన 258 పోస్టులను భర్తీ చేయనున్నారు .
| పోస్టు related to | ఖాళీలు |
| Computer Science ,Information Technology | 90 |
| Electronics and Communication | 168 |
| మొత్తం పోస్టులు | 258 |
వయోపరిమితి (age details):
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులు 16.11.2025 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు – గరిష్టంగా 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.Age Relaxation అనేది క్యాటగిరీష్ ని బట్టి ఉంటుంది.
Age Relaxation
| వర్గం | వయస్సులో సడలింపు | నిబంధనలు / షరతులు |
|---|---|---|
| SC / ST | 5 సంవత్సరాలు | — |
| OBC | 3 సంవత్సరాలు | — |
| డిపార్ట్మెంటల్ అభ్యర్థులు | 40 సంవత్సరాల వరకు | కనీసం 3 సంవత్సరాలు నిరంతర & రెగ్యులర్ సేవలో ఉండాలి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సివిలియన్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. PSU / ఆటోనమస్ / స్టాట్యుటరీ బాడీస్ ఉద్యోగులకు వర్తించదు. |
| వితంతువులు / విడాకులు పొందిన వారు / న్యాయపరంగా భర్త నుండి వేరుపడి మళ్లీ వివాహం కానివారు | UR: 35 సంవత్సరాల వరకుOBC: 38 సంవత్సరాల వరకుSC/ST: 40 సంవత్సరాల వరకు | — |
| ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) | కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం | కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నిబంధనల ప్రకారం సడలింపు |
| ప్రతిభావంతులైన క్రీడాకారులు | గరిష్టంగా 5 సంవత్సరాలు | DoP&AR O.M. తేదీ 4.8.1980 లోని పారా 1(a) ప్రకారం పేర్కొన్న క్రీడాకారులు మాత్రమే. నిర్దిష్ట ఫార్మాట్లో సర్టిఫికెట్ తప్పనిసరి. |
విద్యా అర్హతలు(Educational qualification):
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులు కింద తెలిపిన qualifications కలిగి ఉండాలి. ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.
| అర్హత వివరాలు | వివరణ |
|---|---|
| GATE అర్హత | అభ్యర్థులు GATE 2023 లేదా 2024 లేదా 2025 లో Electronics & Communication (EC) లేదా Computer Science & Information Technology (CS) విభాగంలో క్వాలిఫైయింగ్ కట్ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి. |
| విద్యార్హత – (i) | B.E / B.Tech లో క్రింది ఫీల్డ్‌లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణులై ఉండాలి: – Electronics లేదా Electronics & Telecommunication ,Electronics & Communication ,Electrical & Electronics , Information Technology – Computer Science ,Computer Engineering ,Computer Science & Engineering (ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం / కళాశాల / సంస్థ నుండి మాత్రమే) |
| లేదా (ii) | మాస్టర్ డిగ్రీ (M.Sc) లో క్రింది విభాగాల్లో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత ఉండాలి: – Electronics లేదా Computer Science – Physics with Electronics ,Electronics & Communication లేదా Master’s in Computer Applications (MCA) (ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం / కళాశాల / సంస్థ నుండి మాత్రమే) |
Telangana State Cooperative Bank |తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు లో 225 ఉద్యోగాలు
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో లేదా offline విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
| వర్గం | చెల్లించాల్సిన మొత్తం | వివరణ |
|---|---|---|
| UR / EWS / OBC పురుష అభ్యర్థులు | ₹200 | రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 + పరీక్ష ఫీజు ₹100 |
| SC / ST అభ్యర్థులు | ₹100 | పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే చెల్లించాలి. |
| అన్ని మహిళా అభ్యర్థులు | ₹100 | పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే. |
| రిజర్వేషన్‌కు అర్హత కలిగిన ఎక్స్-సర్వీస్‌మెన్ | ₹100 | పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే. |
| ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ Group-C లో ఉద్యోగం పొందిన ఎక్స్-సర్వీస్‌మెన్ | ₹200 | పరీక్ష ఫీజు ₹100 + రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 రెండూ చెల్లించాలి. |
- పరీక్ష ఫీజు: ₹100
- రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు: ₹100
ఆన్లైన్ లో fee ని డైరెక్టుగా పే చేయవచ్చు లేదా offline లో fee ని pay చేసే అభ్యర్థులు SBI చలాన్ ద్వారా 18.11.2025 వరకు (బ్యాంకు పని వేళల్లో మాత్రమే) బ్యాంకులో సమర్పించవచ్చు.
జీతం(Salary details):
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech విభాగంలోని కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి pay scale 7 ఆధారంగా 44,900 నుండి 1,42,400 వరకు జీతం చెల్లించబడుతుంది.
SELECTION ROUNDS(Selection process):
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech విభాగంలోని కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో Recruitment పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల ను 3 stages లో ఎంపిక చేస్తారు.
- 1st stages లో Gate score ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
- 2nd stages లో skill test ద్వారా సెలెక్ట్ చేస్తారు.
- 3rd stage లో interview ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 16 |
దరఖాస్తు విధానం(How To Apply):
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
| For Notification | Click here |
| To Apply Online Application | Click here |