IFB-ICFRE jobs 2025 | Field Assistant jobs

INSTITUTE OF FOREST BIODIVERSITY(IFB ) నుండి అధికారికంగా Field Assistant లకి temporary basis పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Field Assistant పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అలానే ఎలాంటి fee పే చేయాల్సిన అవసరం కూడా లేదు అలానే దీనికి ఎలాంటి written tast లేకుండా only walkin interview ద్వారా సెలెక్ట్ చేయనున్నారు. ఆసక్తి గల సభ్యులు 04.11.2025 from 10.00 AM to 12.00PM ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

IFB నుండి అధికారికంగా Field Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 4 ఖాళీల ను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి (age details):

అటవీ జీవవైవిధ్య సంస్థ (INSTITUTE OF FOREST BIODIVERSITY) నుండి Field Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.Field Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు 01.06.2025 నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation:

Sl.No.CategoryAge Relaxation
1.SC/ST
Candidates
5 years
2.OBC3 years

విద్యా అర్హతలు(Educational qualification):

అటవీ జీవవైవిధ్య సంస్థ (INSTITUTE OF FOREST BIODIVERSITY) నుండి Field Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.Field Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు విద్యా అర్హతలుఈ క్రింద తెలిపిన విధంగా కలిగి ఉండాలి.ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.

Essential అర్హతలు (Essential):

  1. 10వ తరగతి (హై స్కూల్) ఉత్తీర్ణత — సర్టిఫికేట్ తప్పనిసరి
  2. డిప్లొమా/సర్టిఫికేట్ — ఫస్ట్ డివిజన్‌తో ఉండాలి
  3. కంప్యూటర్ సైన్స్ / టైపింగ్ skills కలిగి ఉండాలి
  4. అటవీ ప్రాంతాల్లో ఫీల్డ్ వర్క్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి

Desirable అర్హతలు (Desirable):

  1. ఇంటర్మీడియట్ / డిగ్రీ — ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్‌తో
  2. ముందుగా అటవీ ప్రాంతాల్లో సర్వే పని చేసిన అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం

Railway లో NTPC graduate level Recruitment Jobs

Nationality :

ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

INSTITUTE OF FOREST BIODIVERSITY(IFB) నుండి Field Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు Walk-in Interview ద్వారా ఎంపిక చేయబడతారు.ఎలాంటి Application Fee లేదు.

జీతం(Salary details):

అటవీ జీవవైవిధ్య సంస్థ (INSTITUTE OF FOREST BIODIVERSITY) నుండి Field Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.Field Assistant పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి 17,000\- జీతం చెల్లించబడుతుంది

Walk-in-interview(Location):

వాక్-ఇన్ ఇంటర్వ్యూ ICFRE – Institute of Forest Biodiversity, దులపల్లి, కోంపల్లి (S.O.), హైదరాబాద్ – 500100 లో 04.11.2025 తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూ జరిగే చోట Application form మరియు original సర్టిఫికెట్లు, అటెస్ట్డ్ కాపీలు (ఒక సెట్) మరియు 3 పాస్‌పోర్ట్ size ఫోటోలు తో ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

ఫీల్డ్ అసిస్టెంట్ స్థానానికి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు ANNEXURE ‘I’ ఫారమ్ (టైప్ చేసి/పూరించి) signature చేసి, ఇంటర్వ్యూ జరిగే రోజున సమర్పించాలి.

APSRTC 277 Vacancies | మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా 277 కొత్త పోస్టులు భర్తీFor APSRTC 277 Vacancies  Jobs

ముఖ్యమైన తేదీలు(important dates):

ఇంటర్వ్యూ తేదీనవంబర్ 04.11.2025 from 10.00 AM to 12.00PM

దరఖాస్తు విధానం(How To Apply):

ఈ పోస్టులకి అప్లై చేసే ఆసక్తి గల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ICFRE – Institute of Forest Biodiversity, దులపల్లి, కోంపల్లి (S.O.), హైదరాబాద్ – 500100 లో 04.11.2025 తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

For Notification Click here

1 thought on “IFB-ICFRE jobs 2025 | Field Assistant jobs”

Leave a Comment