SEBI(Securities and Exchange Board of India) భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI) అనేది భారతదేశంలో షేర్ మార్కెట్‌ను పర్యవేక్షించే సంస్థ.SEBI యొక్క ప్రధాన లక్ష్యం — ఇన్వెస్టర్ల డబ్బును రక్షించడం, మార్కెట్‌ను సరిగ్గా నడిపించడం, మరియు ఎవరూ మోసం చేయకుండా చూసుకోవడం. ఈ సంస్థ నందు Assistant Manager పోస్టు కోసం నోటిఫికేషన్ release అయ్యింది. ఇందులో దేశ వ్యాప్తంగా 110 ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 30 అక్టోబర్ నుంచి 28 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ₹1,84,000/- p.m. without accommodation and ₹1,43,000/- p.m. with accommodation నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.దీనికోసం B.Sc./Diploma చేసిన 18- 30 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
SEBI భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్ ల లో పోస్టుల ను భర్తీ చేయనున్నారు.
| విభాగం (Stream) | ఖాళీల సంఖ్య |
|---|---|
| జెనరల్ Stream (General) | 56 |
| లీగల్ Stream (Legal) | 20 |
| ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ Stream (IT) | 22 |
| రీసెర్చ్ Stream (Research) | 4 |
| ఆఫీషియల్ లాంగ్వేజ్ Stream (Official Language) | 3 |
| ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) Stream | 2 |
| ఇంజనీరింగ్ (సివిల్) Stream | 3 |
| మొత్తం | 110 |
వయోపరిమితి (age details):
భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ Assistant Manager పోస్టుల కోసం 31 మార్చి 2025 నాటికి 18- 30 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.
Age Relaxation
| వర్గం (Category) | వయస్సు సడలింపు (Age Relaxation) |
|---|---|
| సాధారణ (General / UR) | లేదు |
| ఓబీసీ (OBC – Non Creamy Layer) | 3 సంవత్సరాలు సడలింపు |
| ఎస్సీ / ఎస్టీ (SC / ST) | 5 సంవత్సరాలు సడలింపు |
| దివ్యాంగులు (PwBD – Persons with Benchmark Disabilities) | 10 సంవత్సరాలు సడలింపు |
| ఎక్స్-సర్వీస్మెన్ (Ex-Servicemen) | ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు |
విద్యా అర్హతలు(Educational qualification):
SEBI భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్ ల లో పోస్టుల ను భర్తీ చేయనున్నారు.
| స్ట్రీమ్ పేరు (Stream) | అర్హత (Qualification) | అనుభవం (Experience) |
|---|---|---|
| General (జనరల్) | ఏదైనా డిసిప్లిన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, లేదా బాచిలర్ డిగ్రీ ఇన్ లా / ఇంజినీరింగ్, లేదా CA / CS / CMA / CFA. | Experienceఅవసరం లేదు (Freshers కూడా అర్హులు). |
| Legal (లీగల్) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB). | లా ప్రాక్టీస్ లేదా లీగల్ అడ్వైజరీలో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం |
| Information Technology (IT) | బాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్ / IT / ఎలక్ట్రానిక్స్) లేదా సమాన అర్హత. | IT ప్రాజెక్టులు / సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది |
| Research (రీసెర్చ్) | మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ / కామర్స్ / ఫైనాన్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనామెట్రిక్స్ / డేటా సైన్స్ / AI / ML. | రీసెర్చ్ లేదా డేటా అనాలిసిస్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది |
| Official Language (అధికార భాష) | హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్ట్‌లో. | సర్కారీ కార్యాలయాలలో భాషా అనువాదం / ప్రూఫ్ రీడింగ్ అనుభవం ఉంటే మంచిది. |
| Engineering (Electrical) | బాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. | ఎలక్ట్రికల్ ప్రాజెక్టులలో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది |
| Engineering (Civil) | బాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. | సివిల్ నిర్మాణ ప్రాజెక్టుల్లో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది |
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో లేదా offline విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
| వర్గం (Category) | దరఖాస్తు రుసుం (Application Fee) | మొత్తం చెల్లించవలసిన మొత్తం (Total Payable) |
|---|---|---|
| General / OBC / EWS | ₹1000+18%GST | ₹1180 |
| SC / ST / PwBD | ₹100+18%GST | ₹118 |
ఆన్లైన్ లో fee ని డైరెక్టుగా pay చేయాల్సివుంటుంది
జీతం(Salary details):
Grade A (Assistant Manager) ఉద్యోగం కోసం సెలెక్ట్ అయిన వారికి ₹1,84,000/- p.m. without accommodation and ₹1,43,000/- p.m. with accommodation నెలవారి జీతం ఇవ్వబడుతోంది.
SELECTION ROUNDS(Selection process):
సెలెక్షన్ విధానం మూడు దశల లో ఉంటుంది
ఫేజ్ I: ఆన్‌లైన్ స్క్రీనింగ్ test(ప్రతి ఒక్కటి 100 మార్కులతో రెండు పేపర్లు).
ఫేజ్ II: ఆన్‌లైన్ ప్రధాన test (ప్రతి ఒక్కటి 100 మార్కులతో రెండు పేపర్లు).
ఫేజ్ III: ఇంటర్వ్యూ.
ముఖ్యమైన తేదీలు(important dates):

| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 30 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 28 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది click here for new registration click చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For Notification | Click here |
| To Apply Online Application | Click here |