కేంద్ర విద్యాలయ సంస్థలో contract ఆధారంగా Consultants పోస్టుల కోసం నోటిఫికేషన్ release అయ్యింది.ఎడ్సిల్ (EdCIL) ఇండియా లిమిటెడ్ సంస్థ, కేంద్ర విద్యాలయ సంఘం (KVS) తరపున, “ప్రధాన్ మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI)” ప్రాజెక్టు కోసం కాంట్రాక్ట్ ఆధారంగా ఉద్యోగులను నియమిస్తోంది.ఈ సంస్థ నందు IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల ను భర్తీ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 3 ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 31 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ₹40,000/- p.m. నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.దీనికోసం ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
| పోస్టులు | ఖాళీలు |
| ఐటీ స్టాఫ్ (IT Staff) | 2 పోస్టులు |
| అకౌంటెంట్ (Accountant) | 1 పోస్టు |
వయోపరిమితి (age details):
కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Consultants పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 30.09.2025 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
Age Relaxation
వయస్సు సడలింపు (Age Relaxation) గురించి ఈ ప్రకటనలో ఎలాంటి information ఇవ్వలేదు.
విద్యా అర్హతలు(Educational qualification):
కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అభ్యర్థులు స్ట్రీమ్ (Stream) ను బట్టి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
| స్ట్రీమ్ పేరు (Stream) | అర్హత (Qualification) | అనుభవం (Experience) |
|---|---|---|
| అకౌంటెంట్ (Accountant) | M.Com/B.Com/B.Sc (Mathematics) లో కనీసం 60% మార్కులు | ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలో కనీసం 3 సంవత్సరాల అనుభవం |
| ఐటీ స్టాఫ్ (IT Staff) | BCA/B.Sc (Computer Science/IT/Mathematics) లేదా B.Tech (Computer Science/IT) | కనీసం 3 సంవత్సరాల అనుభవం ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు MS Word, Excel, PowerPoint లో మంచి పరిజ్ఞానం |
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
- ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
- కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
- దీని కోసం ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జీతం(Salary details):
- కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం సెలెక్ట్ అయిన వారికి ₹40,000/- p.m. నెలవారి జీతం ఇవ్వబడుతోంది.
SELECTION ROUNDS(Selection process):
- దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
- అప్లికేషన్ లింక్ https://forms.gle/gRySPR4xDrm5zcHe6
- అవసరమైన డాక్యుమెంట్లు (విద్య, అనుభవం, ఫోటో, రెజ్యూమ్ మొదలైనవి) PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- shortlist అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
- అన్ని అప్డేట్లు మీ application lo ఇచ్చిన e-mail ID కి వస్తాయి.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 31 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 10 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అక్కడ details fill చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For official Notification | Click here |
| To Apply Online Application | Click here |