భారత ప్రభుత్వానికి చెందిన మినిరత్న కంపెనీ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) తాజాగా 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఆధారంగా ఆపరేటర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ సంస్థ నందు ఆపరేటర్ (ఫోర్క్‌లిఫ్ట్ / ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫార్మ్) , ఆపరేటర్ (డీజిల్ క్రేన్స్) పోస్టుల ను భర్తీ చేయనున్నారు.ఈ జాబ్ కోసం 05 నవంబర్ 2025 నుంచి 21 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ₹27,000/- p.m. నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార పోస్టులకి apply చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు(vacancy details)విద్య అర్హతలు(Educational qualification):
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) తాజాగా కాంట్రాక్ట్ ఆధారంగా ఆపరేటర్ (ఫోర్క్‌లిఫ్ట్ / ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫార్మ్) , ఆపరేటర్ (డీజిల్ క్రేన్స్) పోస్టుల ను భర్తీ చేయనున్నారు.
| పోస్టు పేరు | విద్యార్హత | అనుభవం | ఖాళీలు |
|---|---|---|---|
| ఆపరేటర్ (ఫోర్క్‌లిఫ్ట్ / ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫార్మ్) | 7వ తరగతి ఉత్తీర్ణత, హెవీ వెహికల్ లేదా ఫోర్క్‌లిఫ్ట్ లైసెన్స్ ఉండాలి | కనీసం 1 సంవత్సరం | 24 |
| ఆపరేటర్ (డీజిల్ క్రేన్స్) | 7వ తరగతి ఉత్తీర్ణత, హెవీ వెహికల్ లైసెన్స్ | కనీసం 1 సంవత్సరం | 3 |
వయోపరిమితి (age details):
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) తాజాగా కాంట్రాక్ట్ ఆధారంగా ఆపరేటర్ (ఫోర్క్‌లిఫ్ట్ / ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫార్మ్) , ఆపరేటర్ (డీజిల్ క్రేన్స్) పోస్టుల ను భర్తీ చేయనున్నారు.
- గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు (21 నవంబర్ 2025 నాటికి)
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు.
- మాజీ సైనికులు మరియు రిటైర్డ్ CAPF సిబ్బందికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు.
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
- ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
- ₹200 (SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).
- ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే అంగీకరించబడుతుంది.
జీతం(Salary details):
- మొదటి ఏడాది నెల వేతనం: ₹27,000/-
- ప్రతి ఏడాది Salary increment ఉంటుంది.
- సెలవు దినాల్లో పని చేసినందుకు అదనంగా డబుల్ రేట్ చెల్లింపు ఉంటుంది (గరిష్టంగా 25 గంటలు/నెలకు).
SELECTION ROUNDS(Selection process):
- ప్రాక్టికల్ టెస్ట్ (100 మార్కులు) ద్వారా ఎంపిక.
- కనీస అర్హత మార్కులు:
- UR/EWS – 50%
- OBC – 45%
- SC – 40%
- దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 05 నవంబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 21 నవంబర్ 2025 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అక్కడ details fill చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For official Notification | Click here |
| To Apply Online Application | Click here |