Ordnance Factory Medak job Notification

About the Company:

Armoured Vehicles Nigam Limited (AVNL) అనేది కొత్త రక్షణ పబ్లిక్ సెక్టార్ సంస్థ (PSU)Ordnance Factory. దీని ప్రధాన కార్యాలయం అవడి (చెన్నై) లో ఉంది. భారత సైన్యానికి అవసరమైన వాహనాలను తయారు చేసే నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యం ఈ సంస్థకు ఉంది.Ordnance Factory Medak (OFMK) అనేది Armoured Vehicles Nigam Limited (AVNL) కి చెందిన యూనిట్, ఇది Infantry Combat Vehicles(ICV) మరియు BMP-II వేరియంట్లు — వంటి ఆర్మర్డ్ అంబులెన్స్, క్యారియర్ మోటర్ ట్రాక్, ఆర్మర్డ్ ఇంజనీరింగ్ వెహికిల్, కమాండ్ పోస్టు ట్రాక్ వాహనాలు తయారు చేస్తుంది.ఈ ఫ్యాక్టరీ యద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో) ఉంది. AVNL-OFMK అనేది భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్న సంస్థ, ఇక్కడ పనిచేయడం ద్వారా ప్రొఫెషనల్స్ కి తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి వేదిక లభిస్తుంది.ఇప్పుడు ఈ సంస్థ తాత్కాలిక కాంట్రాక్ట్ ఆధారంగా (Fixed Term Contract) basis లో పనిచేయడానికి అర్హత ఉన్న భారత పౌరుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ప్రకటన (Advertisement) విడుదలైన తేదీ 08 నవంబర్ 2025 నుంచి 21 రోజుల లోపుగా applications fill చేసి దరఖాస్తులు పంపాలి. అంటే, దరఖాస్తు 29 నవంబర్ 2025 లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా Ordnance Factory Medak (OFMK) చేరాలి.16 ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 8 నవంబర్ నుంచి 29 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ₹30,000+IDA నుండి 70,000+ IDA వరకు పోస్ట్ ఆధారంగా నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.దీనికోసం ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు applications fill చేసి దరఖాస్తు 29 నవంబర్ 2025 లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

Ordnance Factory Medak (OFMK)సంస్థలో Senior Manager,Junior Manager పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Sl. No.పోస్టు పేరు (Post Name)ఖాళీలు (No. of Vacancies)
1Senior Manager (Armour)01
2Junior Manager (Mechanical – HF)01
3Junior Manager (Electronics – PA)01
4Junior Manager (Computer Science / IT – NQ)02
5Junior Manager (Mechanical – S)02
6Junior Manager (Electrical – S)01
7Junior Manager (Metallurgy – S)01
8Junior Manager (CAD Specialist – S)01
9Junior Manager (Mechanical – P)04
10Junior Manager (Electrical – P)01
11Junior Manager (CAD Specialist – P)01
12Junior Manager (Mechanical – DI)01
13మొత్తం ఖాళీలు16

వయోపరిమితి (age details):

Ordnance Factory Medak (OFMK)సంస్థలో Senior Manager,Junior Manager పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation

వర్గం (Category)గరిష్ట వయస్సులో సడలింపు
SC / ST5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer)3 సంవత్సరాలు
PwBD (General)10 సంవత్సరాలు
PwBD (OBC)13 సంవత్సరాలు
PwBD (SC/ST)15 సంవత్సరాలు
Ex-Servicemen / ప్రభుత్వ ఉద్యోగులుప్రభుత్వ నియమాల ప్రకారం

విద్యా అర్హతలు(Educational qualification):

Ordnance Factory Medak (OFMK)సంస్థలో Senior Manager,Junior Manager పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టులను బట్టి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

Sl. No.పోస్టు పేరు (Post Name)ఖాళీలుఅర్హత (Qualification)అనుభవం (Experience)వయస్సు పరిమితి (Age Limit)
1Senior Manager (Armour)01B.E./B.Tech in Metallurgy/Mechanical + Ph.D/PG in relevant fieldకనీసం 6 సంవత్సరాలుగరిష్టం 45 సంవత్సరాలు
2Junior Manager (Mechanical – HF)01B.E./B.Tech in Mechanical/Production/Industrial Engineeringకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
3Junior Manager (Electronics – PA)01B.E./B.Tech in Electronics Engineeringకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
4Junior Manager (Computer Science / IT – NQ)02B.E./B.Tech / MCA / M.Sc in Computer Science / ITకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
5Junior Manager (Mechanical – S)02B.E./B.Tech in Mechanical / Production / Manufacturingకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
6Junior Manager (Electrical – S)01B.E./B.Tech in Electrical / Electronicsకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
7Junior Manager (Metallurgy – S)01B.E./B.Tech in Metallurgyకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
8Junior Manager (CAD Specialist – S)01B.E./B.Tech in Mechanical / Production / Industrialకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
9Junior Manager (Mechanical – P)04B.E./B.Tech in Mechanical / Industrial / Productionకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
10Junior Manager (Electrical – P)01B.E./B.Tech in Electrical Engineeringకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
11Junior Manager (CAD Specialist – P)01B.E./B.Tech in Mechanical / Productionకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
12Junior Manager (Mechanical – DI)01B.E./B.Tech in Mechanical / Production / Industrialకనీసం 1 సంవత్సరం21–30 సంవత్సరాలు
మొత్తం (Total)16 పోస్టులు

60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులకు 300/- fee pay చేయాలి.
  • SC / ST / PwBD / Ex-Servicemen / Female లకు ఫీజు నుంచి మినహాయింపు.
  • హ్యాండ్ పేమెంట్ / మనీ ఆర్డర్ / క్యాష్ / చెక్ లాంటివి అంగీకరించబడవు.
  • SBI Collect ద్వారా చెల్లింపు చేసిన తర్వాత రసీదు ప్రింట్ తీసుకోవాలి.
  • Application form తో పాటు fee recipt (proof) జతచేయాలి.
  • కేవలం ఆన్‌లైన్ చెల్లింపు మాత్రమే అనుమతించబడుతుంది.

SBI Collect ద్వారా మాత్రమే — (PSU → Armoured Vehicles Nigam Limited (Telangana) → OFMK → Miscellaneous).

జీతం(Salary details):

  • Ordnance Factory Medak (OFMK)సంస్థలో Senior Manager,Junior Manager పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టులను బట్టి సెలెక్ట్ అయిన వారికి ₹30,000+IDA నుండి 70,000+ IDA వరకు పోస్ట్ ఆధారంగా నెల జీతం అనేది ఇవ్వబడుతోంది.

SELECTION ROUNDS(Selection process):

  • అభ్యర్థుల అకాడెమిక్ మార్కులు, పని అనుభవం మరియు ప్రత్యేక నైపుణ్యాలు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • అవసరమైతే షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల list OFMK official వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

Important details:

  • అసంపూర్ణ దరఖాస్తులు లేదా ఫీజు చెల్లింపు రుజువులు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
  • సెలెక్షన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది — ఎటువంటి మధ్యవర్తులు ఉండరు.
  • అభ్యర్థులు తమ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడీ యాక్టివ్‌గా ఉంచాలి.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 8
దరఖాస్తు చివరి తేదీ21 days from notification

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అక్కడ “Career / Recruitment” విభాగంలోకి వెళ్లి Advertisement No. 06/2025 నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి.నోటిఫికేషన్‌ చివర ఉన్న అప్లికేషన్ ఫారమ్ (Annexure) ని ప్రింట్ తీసుకోండి.details fill చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుతో పాటు ఈ కింది సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు (Self-attested copies) జత చేయాలి

  • Birth Certificate / SSC Memo
  • Degree / Diploma / PG Certificates
  • Experience Certificates
  • Caste Certificate – SC/ST/OBC కోసం మాత్రమే
  • దివ్యాంగుల సర్టిఫికేట్ (PwBD కోసం)
  • ఫీజు చెల్లింపు రసీదు (SBI Collect Receipt)
  • ఆధార్ లేదా పాన్ కార్డ్ కాపీ
  • దరఖాస్తు ఫారమ్ మరియు అన్ని పత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.
  • కవరుపై స్పష్టంగా ఇలా రాయాలి 👇
    “APPLICATION FOR THE POST OF ___________________ (Advt. No. 06/2025)”
  • పంపవలసిన చిరునామా 👇(ADDRESS)

📮
The Deputy General Manager (HR)
Ordnance Factory Medak (A Unit of AVNL)
Yeddumailaram, Dist. Sangareddy, Telangana – 502205

For official NotificationClick here
To download ApplicationClick here

Leave a Comment