కేంద్ర విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ సంస్థలలో ఉద్యోగాలు

CBSE (Central Board of Secondary Education) భారత ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన an autonomous organization .ఈ సంస్థ KVS (కేంద్రీయ విద్యాలయాలు) మరియు NVS (నవోదయ విద్యాలయాలు) లోని వివిధ teaching and non-teaching ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ నందు PGT (Post Graduate Teachers), TGT(Trained Graduate Teachers),Principal,Vice-Principal ఇలా వివిధ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 16000 పైగా ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 14 నవంబర్ 10.00AM నుంచి 04 డిసెంబర్ 11.50PM వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి పోస్టుల ఆధారంగా జీతం నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టుల కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో PGT (Post Graduate Teachers), TGT(Trained Graduate Teachers),Principal,Vice-Principal ఇలా వివిధ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 16000 పైగా ఖాళీలు ఉన్నాయి.

  • NVS Total = 7841 పోస్టులు

వయోపరిమితి (age details):

కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో PGT (Post Graduate Teachers), TGT(Trained Graduate Teachers),Principal,Vice-Principal ఇలా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయస్సు కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో PGT (Post Graduate Teachers), TGT(Trained Graduate Teachers),Principal,Vice-Principal ఇలా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయస్సు ఈ క్రింది విధంగా కలిగి ఉండాలి.

పోస్టుగరిష్ట వయస్సు
Assistant Commissioner45–50 yrs
Principal35–50 yrs
Vice Principal35–45 yrs
PGTs40 yrs
TGTs35 yrs
PRTs30 yrs
ASO, Translator, Assistants30–35 yrs
Lab Attendant / MTS30 yrs

Age Relaxation

వర్గం (Category)వయస్సు సడలింపు (Relaxation)
SC / ST+5 సంవత్సరాలు
OBC (Non-Creamy Layer)+3 సంవత్సరాలు
PwBD – General+10 సంవత్సరాలు
PwBD – OBC+13 సంవత్సరాలు
PwBD – SC/ST+15 సంవత్సరాలు
Women (KVS Teaching Posts Only)+10 సంవత్సరాలు (PRT/TGT/PGT) కోసం మాత్రమే
Ex-Servicemenసేవా సంవత్సరాలపై ఆధారపడి 3–10 సంవత్సరాలు
Central Government Employees+5 సంవత్సరాలు (పరీక్ష తేదీ నాటికి కనీసం 3 సంవత్సరాలు సేవలో ఉంటే)
KVS Regular Employeeప్రత్యక సడలింపు (Internal candidates కి అదనపు ప్రయోజనాలు)

విద్యా అర్హతలు(Educational qualification):

కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

Group–A Posts:
పోస్టుఅర్హత (Essential Qualification)
Assistant Commissioner (KVS)• Master Degree with 45–50% marks• B.Ed• 3 yrs experience as Principal in Level–12 pay matrix
Assistant Commissioner (Academics – NVS)• Master Degree 50%• B.Ed• 3 yrs experience as Principal in Level–12
Principal (KVS/NVS)• Master Degree 50%• B.Ed• 8 yrs teaching + admin experience (varies by dept.)
Vice Principal (KVS)• Master Degree 50%• B.Ed• 2–3 yrs experience as PGT
PGTs (Post Graduate Teachers):
పోస్టుఅర్హత
PGT (All Subjects – KVS/NVS)• Post Graduation with 50% marks• B.Ed compulsory
PGT – Computer Science• B.E/B.Tech (CS/IT) OR MCA OR M.Sc (CS/IT)
PGT – Modern Indian Languages (NVS)• PG in respective language + B.Ed
TGTs (Trained Graduate Teachers):
పోస్టుఅర్హత
TGT (Hindi)Graduation with Hindi (3 yrs) + B.Ed + CTET Paper–II
TGT (English)Graduation with English (3 yrs) + B.Ed + CTET Paper–II
TGT (Sanskrit)Graduation with Sanskrit (3 yrs) + B.Ed + CTET
TGT (3rd Language)Graduation with regional language (3 yrs) + B.Ed
TGT – Maths/Science/SS (KVS & NVS)4-Year Integrated B.Ed Degree ORBachelor Degree in subject + B.Ed + CTET
TGT – Special EducatorGraduation + B.Ed (Special Education) OR 1-Year B.Ed (Special Education)
PRT / Primary Teachers:
పోస్టుఅర్హత
PRT (General)• 12th Pass + D.El.Ed OR B.El.Ed• CTET Paper–I
PRT (Music)• Graduation in Music OR equivalent diploma
Non–Teaching Posts:
పోస్టుఅర్హత
Librarian (KVS)• Bachelor Degree in Library Science OR• Graduate + Diploma in Library Science
Assistant Section Officer (ASO)• Graduation + Computer Knowledge
Finance Officer• B.Com/M.Com + 4 yrs experience
Assistant Engineer• B.E/B.Tech (Civil/Electrical) + 2 yrs experience
Senior Secretariat Assistant• Graduate + 3 yrs clerical experience
Junior Secretariat Assistant (KVS/NVS)• 12th Pass + Typing Speed (30–35 wpm)
Junior Translator• PG in Hindi/English + Translation diploma
Stenographer Grade-I/II• 12th Pass + Steno (80 wpm) + Typing test
Lab Attendant• 10th pass + Lab Diploma OR 12th (Science)
Multi-Tasking Staff (MTS)• 10th pass

BSNL new Jobs For enior Executive Trainee Recruitment

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఈ క్రింది విధంగా fee చేయాల్సివుంటుంది.

S.Noపోస్టు పేరుపరీక్ష ఫీజు (Examination Fee)ప్రాసెసింగ్ ఫీజుమొత్తం ఫీజు
1Assistant Commissioner₹2300₹500₹2800
2Principal₹2300₹500₹2800
3Vice Principal₹2300₹500₹2800
4PGT₹1500₹500₹2000
5Assistant Engineer₹1500₹500₹2000
6Finance Officer₹1500₹500₹2000
7Administrative Officer₹1500₹500₹2000
8TGT₹1500₹500₹2000
9Librarian₹1500₹500₹2000
10PRT₹1500₹500₹2000
11Assistant Section Officer (ASO)₹1500₹500₹2000
12Junior Translator₹1500₹500₹2000
13Senior Secretariat Assistant (SSA)₹1200₹500₹1700
14Stenographer Grade-II₹1200₹500₹1700
15Stenographer Grade-I₹1200₹500₹1700
16Junior Secretariat Assistant (JSA)₹1200₹500₹1700
17Lab Attendant₹1200₹500₹1700
18Multi-Tasking Staff (MTS)₹1200₹500₹1700

జీతం(Salary details):

  • కేంద్ర విద్యాలయ సంస్థలో మరియు నవోదయ విద్యాలయ సంస్థలో పోస్టు వారీగా — Subject-wise / State-wise సెలెక్ట్ అయిన వారికి ఈ క్రింది విధంగా నెలవారి జీతం ఇవ్వబడుతోంది.
పోస్టు పేరుPay Matrix Level జీతం (Approx)
Assistant CommissionerLevel–12₹78,800 – ₹2,09,200
PrincipalLevel–12₹78,800 – ₹2,09,200
Vice PrincipalLevel–10₹56,100 – ₹1,77,500
PGT (Post Graduate Teacher)Level–8₹47,600 – ₹1,51,100
TGT (Trained Graduate Teacher)Level–7₹44,900 – ₹1,42,400
PRT (Primary Teacher)Level–6₹35,400 – ₹1,12,400
PRT MusicLevel–6₹35,400 – ₹1,12,400
Librarian (KVS/NVS)Level–7₹44,900 – ₹1,42,400
Special Educator (TGT/PRT)Level–6/7₹35,400 – ₹44,900
Administrative OfficerLevel–10₹56,100 – ₹1,77,500
Finance OfficerLevel–7₹44,900 – ₹1,42,400
Assistant EngineerLevel–7₹44,900 – ₹1,42,400
Assistant Section Officer (ASO)Level–6₹35,400 – ₹1,12,400
Senior Secretariat Assistant (SSA)Level–4₹25,500 – ₹81,100
Junior Secretariat Assistant (JSA)Level–2₹19,900 – ₹63,200
Stenographer Grade–ILevel–6₹35,400 – ₹1,12,400
Stenographer Grade–IILevel–4₹25,500 – ₹81,100
Lab AttendantLevel–1₹18,000 – ₹56,900
Multi Tasking Staff (MTS)
Level–1
₹18,000 – ₹56,900

SELECTION ROUNDS(Selection process):

  • దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
  • ఆన్‌లైన్ పరీక్ష
  • స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు మాత్రమే)
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీ10.00AM నవంబర్ 14
దరఖాస్తు చివరి తేదీ11.50PM డిసెంబర్ 04

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అక్కడ details fill చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

For official NotificationClick here
To Apply Online ApplicationClick here

Leave a Comment