RITES Limited Assistant Manager Recruitment 2025

సంస్థ పేరు:

RITES Limited (భారత రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన ప్రభుత్వ సంస్థ), ఇది ఇంజనీరింగ్ మరియు కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది, ముఖ్యంగా రవాణా మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఈ సంస్థ నందు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో Assistant Manager పోస్టులకు భారీ స్థాయిలో నోటిఫికేషన్ release చేసింది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ పై ఉండి, దేశవ్యాప్తంగా (North, South, East, West) వివిధ ప్రాజెక్టుల్లో నియామకం ఉంటుంది.ఈ పోస్టుల పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు 26 నవంబర్ నుంచి 25 డిసెంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో applications కి apply చేసుకోవచ్చు.ఇందులో సెలెక్ట్ అయిన వారికి 42,478/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఖాళీలు(job vacancies):

రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే RITES(Rail India Technical and Economic Service) Private Limited కాంట్రాక్ట్ Based మీద Assistant Manager పోస్టుల కోసం 400 vacancies కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.Pwbd కోసం కూడా16 పోస్టులు వున్నాయి.

Sl.NoPost NameTotal VacanciesMinimum Experience
1Assistant Manager – Civil1202 Years
2Assistant Manager – Electrical552 Years
3Assistant Manager – S&T (Signal & Telecommunication)102 Years
4Assistant Manager – Mechanical1502 Years
5Assistant Manager – Metallurgy262 Years
6Assistant Manager – Chemical112 Years
7Assistant Manager – Information Technology (IT)142 Years
8Assistant Manager – Food Technology122 Years
9Assistant Manager – Pharma22 Years

Educational qualification:

Assistant Manager పోస్టు కోసం పోస్టుల ఆధారంగా ఈ క్రింద తెలిపిన qualification కలిగి ఉండాలి.జనరల్/OC / EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేదా SC/ST/OBC(NCL)/PWD కేటగిరీకి చెందిన వారు అన్‌రిజర్వ్డ్ పోస్టులకు దరఖాస్తు చేస్తే, కనీసం 60% మార్కులు ఉండాలి.రిజర్వ్డ్ పోస్టులకు (SC/ST/OBC/PWD) దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం 50% మార్కులు ఉండాలి.

Sl.NoPost NameEducational Qualification (విద్యార్హత)
1Assistant Manager – CivilFull-time B.E/B.Tech in Civil Engineering
2Assistant Manager – ElectricalFull-time B.E/B.Tech in Electrical / Electrical & Electronics / Electronics & Instrumentation
3Assistant Manager – Signal & Telecommunication (S&T)Full-time B.E/B.Tech in Electronics / Electronics & Communication / Telecommunication / Electrical / Instrumentation
4Assistant Manager – MechanicalFull-time B.E/B.Tech in Mechanical / Production / Industrial Engineering
5Assistant Manager – MetallurgyFull-time B.E/B.Tech in Metallurgical Engineering
6Assistant Manager – ChemicalFull-time B.E/B.Tech in Chemical Engineering
7Assistant Manager – Information Technology (IT)Full-time B.E/B.Tech in Computer Science / IT
8Assistant Manager – Food TechnologyFull-time B.Tech in Food Technology / Food Processing / Biotechnology
9Assistant Manager – PharmaFull-time B.Pharmacy (B.Pharm)
  • అన్ని శాఖల్లో FULL-TIME Degree ఉండాలి.
  • Part-time / Distance / AMIE అర్హత కాదు.
  • CGPA ఉంటే University ఇవ్విన conversion certificate అవసరం

EXPERIENCE:

  • కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.

Salary:

RITES Limited లో Assistant Manager ఉద్యోగం కోసం సెలెక్ట్ అయిన అబ్యర్దులకు 42,478/- నెలవారి జీతం ఇవ్వబడుతోంది.

Age:

RITES Limited లో Assistant Manager పోస్టుల కోసం 18- 40 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

Age relaxation

CategoryAge Relaxation
OBC (NCL)+3 years
SC / ST+5 years
PwBD (General)+10 years
PwBD (OBC)+13 years
PwBD (SC/ST)+15 years
Ex-ServicemenGovernment rules ప్రకారం

Fee:

క్యాటగిరీఫీజు
General / OBC₹600 + Taxes
EWS / SC / ST / PwBD₹300 + Taxes

important dates:

ఈ ఉద్యోగానికి 26 నవంబర్ నుంచి 25 డిసెంబర్ 2025 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి తీసుకోబడతాయి. అలానే 11.01.2026 న మీకు ఈ ఉద్యోగానికి సంబందించిన written టెస్ట్ అనేది conduct చేయడం జరుగుతుంది.

వివరాలుతేదీ
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం26-11-2025
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ25-12-2025
రాత పరీక్ష తేదీ11-01-2026

Selection Process:

RITES Limited లో Assistant Manager పోస్టుల కోసం ముందుగా జనవరి 11 న written test అనేది కండక్ట్ చేస్తారు. అందులో qualify అయినా వారికీ ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మీ డాకుమెంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

  1. రాత పరీక్ష (Written Test)
    • మొత్తం 125 ప్రశ్నలు
    • 2.5 గంటలు
    • నెగెటివ్ మార్కింగ్ లేదు
    • అర్హత మార్కులు:
      • UR/EWS → 50%
      • SC/ST/OBC/PwBD → 45%
  2. ఇంటర్వ్యూ
    • ఖాళీలపై 1:6 రేషియో లో పిలుస్తారు
    • Weightage:
      • Written test – 60%
      • Interview – 40%

How to apply:

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి details fill చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

  1. రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేయాలి
  2. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి:
    • DOB Proof
    • Qualification Certificates
    • Experience Proof
    • Caste/EWS Certificate (if applicable)
  3. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
  4. ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, further use కోసం సేవ్ చేసుకోవాలి
NOTIFICATION CLICK HERE
OFFICIAL WEBSITE CLICK HERE
APPLY ONLINE CLICK HERE

Leave a Comment