IOCL Apprenticeship Recruitment 2025

About the Company:

Indian Oil Corporation Limited (IOCL) Apprenticeship Recruitment 2025.భారతదేశంలోని వివిధ రిఫైనరీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఇతర Operational Units — ఉదా: Digboi, Bongaigaon, Paradip, Haldia, Gujarat, వంటి కేంద్రాల్లో కంపెన్సేషన్‌తోపాటు ట్రైనింగ్ & ఉద్యోగానుభవం పొందే అవకాశం.ఈ నోటిఫికేషన్ ద్వారా IOCLలో Trade, Technician & Graduate Apprentice పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. మొత్తం 2,785 ఖాళీలు ఉన్నాయి.IOCL ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు 28 నవంబర్ 2025 (10:00 AM) నుంచి 18 డిసెంబర్ 2025 (05:00 PM) వరకు ఆన్‌లైన్ Application స్వీకరించబడతాయి.ఇందులో సెలెక్ట్ అయిన వారికి నెలకు stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్య వివరాలు:

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

Indian Oil Corporation Limited (IOCL) Apprenticeship నోటిఫికేషన్ release చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 2,785 ఖాళీలు ఉన్నాయి.

  • గుజరాత్ రిఫైనరీ: 583 డిగ్బోయ్ రిఫైనరీ : 110
  • పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ : 707
  • పారాదీప్ రిఫైనరీ : 413
  • మధుర రిఫైనరీ : 189
  • బొంగైగావ్ రిఫైనరీ : 142
  • బరౌని రిఫైనరీ : 313
  • గౌహతి రిఫైనరీ : 82
  • హళియ రిఫైనరీ : 216

Training period:

job కోడ్ట్రేడ్ / డిసిప్లిన్ట్రైనింగ్ వ్యవధి
101Trade Apprentice – Attendant Operator (Chemical Plant)12 నెలలు
102Trade Apprentice – Fitter12 నెలలు
103Trade Apprentice – Boiler24 నెలలు
104Technician Apprentice – Chemical12 నెలలు
105Technician Apprentice – Mechanical12 నెలలు
106Technician Apprentice – Electrical12 నెలలు
107Technician Apprentice – Instrumentation12 నెలలు
108Trade Apprentice – Secretarial Assistant15 నెలలు
109Trade Apprentice – Accountant12 నెలలు
110Data Entry Operator (Fresher)12 నెలలు
111Data Entry Operator (Skill Certificate Holder)12 నెలలు

వయోపరిమితి (age details):

IOCLలో Trade, Technician & Graduate Apprentice పోస్టుల కోసం పోస్టుల కోసం నోటిఫికేషన్ release చేసింది. పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 30-11-2025 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation

  • SC/ST – 5 సంవత్సరాలు
  • OBC (Non-creamy layer) – 3 సంవత్సరాలు

విద్యా అర్హతలు(Educational qualification):

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల విద్యార్హతలు ట్రేడ్ / Technician / Graduate Apprentice పోస్టులకు అనుగుణంగా ఉంటాయి: 10వ తరగతి + ITI; Diploma; లేదా Degree depending on the trade ప్రభుత్వ గుర్తింపు పొందిన univercity /College నుండి పూర్తి చేసి ఉండాలి.

60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలాంటి fee pay చేయాల్సిన అవసరం లేదుచేయాలి.

జీతం(Salary details):

  • Apprentice గా ఎంపికైన వారు అకాడెమిక్ ట్రైనింగ్ + ప్లాంట్‌లో ఇంటర్న్/On-job training పొందుతారు; అలాగే స్టైపెండ్ (stipend) కూడా ఇవ్వడం జరుగుతుంది.

SELECTION ROUNDS(Selection process):

  • అభ్యర్థి యొక్క విద్యార్హతలో పొందిన percentage ఆధారంగా merit list
  • సమాన మార్కులు ఉంటే → పెద్దవారికి ప్రాధాన్యం
  • ఇంకా tie ఉంటే → 10వ తరగతి మార్కులు చూస్తారు
  • Documents Verification
  • Medical Fitness

Important details:

ముఖ్యమైన తేదీలు(important dates):

ఈవెంట్తేదీ
Online Application Start28-11-2025 (10:00 AM)
Last Date18-12-2025 (5:00 PM)
Merit List Release27-12-2025
Document Verification02-01-2026 to 07-01-2026

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .

  • STEP–1: NAPS / NATS Portal Registration
    • Codes:
      • 101,102,103,108,109,110,111 → NAPS
      • 104,105,106,107 → NATS
    • Guwahati Refinery Establishment ID:
      • NATS: EASKMC000002
      • NAPS: E08191800001
  • STEP–2: IOCL Portal Application
  • www.iocrefrecruit.in లో Online Application పూర్తి చేయాలి
  • ఈ రెండు స్టెప్స్ పూర్తి చేయకపోతే → Application Invalid
For official NotificationClick here
NATS PORTALClick here
NAPS PORTALClick here
To Apply for online ApplicationClick here

Leave a Comment