About the Company:
నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం (Naval Dockyard, Visakhapatnam) అనేది భారత నౌకాదళానికి చెందిన ప్రధాన నావల్ రిపేర్ & మెయింటెనెన్స్ కేంద్రాలలో ఒకటి.నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ శిక్షణ 2026–27 బ్యాచ్ కోసం ఉంటుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నంలో వివిధ ట్రేడ్స్‌లో కలిపి మొత్తం 320 పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు 02 January 2026 వరకు ఆన్లైన్ లో Application స్వీకరించబడతాయి.ఇందులో సెలెక్ట్ అయిన వారికి నెలకు stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్య వివరాలు:
పోస్టులు: Trade Apprentice, Technician Apprentice, Graduate Apprentice
మొత్తం ఖాళీలు: 320పోస్టులు (సుమారు)
అర్హతలు: ITI / Diploma / Degree / 12వ తరగతి (పోస్ట్‌కు అనుగుణంగా)
దరఖాస్తు తేది: 02 January 2026
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ Apprenticeship నోటిఫికేషన్ ద్వారా 320 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
| సీరియల్ | ట్రేడ్ పేరు | మొత్తం ఖాళీలు |
|---|---|---|
| 1 | Mechanic Diesel | 32 |
| 2 | Machinist | 12 |
| 3 | Mechanic (Central AC, Cooling & Package AC) | 6 |
| 4 | Foundryman | 3 |
| 5 | Fitter | 60 |
| 6 | Pipe Fitter | 30 |
| 7 | Electrician | 35 |
| 8 | Instrument Mechanic | 5 |
| 9 | Electronics Mechanic | 17 |
| 10 | Welder (Gas & Electric) | 20 |
| 11 | Sheet Metal Worker | 30 |
| 12 | Shipwright (Wood) | 15 |
| 13 | Painter (General) | 10 |
| 14 | Mechanic Mechatronics | 15 |
| 15 | Computer Operator & Programming Assistant | 10 |
వయోపరిమితి (age details):
నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
- కనీస వయస్సు: 14 సంవత్సరాలు
- Hazardous Trades కోసం: 18 సంవత్సరాలు
- date of birth
- Non-hazardous కోసం: 02 May 2012 లేదా అంతకు ముందు
- Hazardous కోసం: 02 May 2008 లేదా అంతకు ముందు
- Apprenticeship Rules, 1992 లో పేర్కొన్న ప్రమాణాలు పాటించాలి.
విద్యా అర్హతలు(Educational qualification):
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల విద్యార్హతలు ట్రేడ్ / Technician / Graduate Apprentice పోస్టులకు అనుగుణంగా ఉంటాయి: 10వ తరగతి + ITI; Diploma; లేదా Degree depending on the trade ప్రభుత్వ గుర్తింపు పొందిన univercity /College నుండి పూర్తి చేసి ఉండాలి.
- SSC / 10వ తరగతి – 50% Marks
- ITI (NCVT/SCVT) – 65% Marks
- మార్కులు లేని సర్టిఫికేట్లు (Grade మాత్రమే) అంగీకరించరు.
60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing
Nationality :
- ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలాంటి fee pay చేయాల్సిన అవసరం లేదుచేయాలి.
జీతం(Salary details):
- Apprentice గా ఎంపికైన వారు అకాడెమిక్ ట్రైనింగ్ + ప్లాంట్‌లో ఇంటర్న్/On-job training పొందుతారు; అలాగే స్టైపెండ్ (stipend) కూడా ఇవ్వడం జరుగుతుంది.
SELECTION ROUNDS(ఎంపిక విధానం):
1️⃣Shortlisting – SSC & ITI Marks ఆధారంగా (70:30 Ratio)
2️⃣ Written Exam – OMR Test (100 Questions)
- Maths – 35
- Science – 35
- GK – 30
- No Negative Marking
3️⃣ Final Merit List – Written Marks ఆధారంగా
4️⃣ Document Verification
5️⃣ Medical Examination
Important dates:
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (NAPS/NATS) | ప్రారంభమైంది |
| ఆఫ్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 02 January 2026 |
| Written Exam (OMR Test) | 22 March 2026 (Forenoon) |
| Written Exam Result ప్రకటన | 25 March 2026 (Afternoon) |
| Document Verification | 30 March 2026 |
| Medical Examination | 31 March 2026 నుండి ప్రారంభం |
| Training ప్రారంభం | 02 May 2026 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .
- స్టెప్–1: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (NAPS Portal)
- వెబ్సైట్: www.apprenticeshipindia.gov.in
- Candidate Registration → వివరాలు నమోదు చేయాలి
- ప్రొఫైల్ 100% పూర్తి చేయాలి
- Establishment Name గా NAVAL DOCKYARD (ID: E08152800002) సెర్చ్ చేసి → Apply చేయాలి
- స్టెప్–2: ఆఫ్‌లైన్ అప్లికేషన్ పంపాలి
TO
The Officer-in-Charge (for Apprenticeship)
Naval Dockyard Apprentices School,
VM Naval Base S.O.,
Visakhapatnam – 530014, AP
పంపాల్సిన documents:
- Apprentice Profile Printout
- 2 Hall Tickets (Annexure–I)
- SSC + ITI సర్టిఫికేట్లు
- Caste, PWD, Ex-serviceman proofs
- Self-addressed envelope + ₹55 స్టాంప్
చివరి తేదీ: 02 January 2026
| For official Notification | Click here |
| To Apply for online Application | Click here |