About the Company:
State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది.ఈ రిక్రూట్మెంట్లో పోస్టులను 5 Years Contract Basis మీద ఉంటాయి.ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 996 పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టుల కోసం అర్హత ఉన్న భారత పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 02 December 2025 నుండి ప్రారంభమై 23 December 2025 వరకు కొనసాగుతుంది.ఇందులో సెలెక్ట్ అయిన వారికి పోస్టుల ఆధారంగా ₹6.20Lakhs నుండి 44.70Lakhsవరకు నెలకు REMUNERATION అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది.దేశవ్యాప్తంగా 996 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
| Post Name | Regular Vacancies | Backlog | Total |
|---|---|---|---|
| VP Wealth (SRM) | 506 | 17 | 523 |
| AVP Wealth (RM) | 206 | 7 | 213 |
| Customer Relationship Executive | 284 | 3 | 287 |
వయోపరిమితి (age details):
State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు పోస్టుల ఆధారంగా వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు కలిగి ఉండాలి.

విద్యా అర్హతలు(Educational qualification):
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఈ క్రింది qualifications కలిగి ఉండాలి.
1) VP Wealth (SRM)
- Mandatory: Graduation
- Preferred: MBA Finance/Banking/Marketing
- Certifications: NISM, CFP, CFA
2) AVP Wealth (RM)
- Mandatory: Graduation
- Preferred: Post Graduation in Finance/Marketing/Banking
3) CRE
- Mandatory: Graduation
- Two-wheeler driving licence తప్పనిసరి
Work Experience:
| Post | Required Experience |
|---|---|
| VP Wealth | 6 years (Banking/Wealth Firms/AMCs) |
| AVP Wealth | 3 years |
| CRE | Documentation/Client Support (Preferred) |
60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing
Nationality :
- ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు Category ఆధారంగా క్రింది విధంగా fee pay చేయాలి.
| Category | Fee |
|---|---|
| General / OBC / EWS | ₹750 |
| SC / ST / PwBD | No Fee |
జీతం(Salary details):
State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి ఈ క్రింది విధంగా జీతం అనేది ఇవ్వబడుతోంది.
| Post | CTC (Lakhs) |
|---|---|
| VP Wealth | ₹44.70 Lakhs |
| AVP Wealth | ₹30.20 Lakhs |
| CRE | ₹6.20 Lakhs |
SELECTION ROUNDS(Selection process):
- Shortlisting (based on profile)
- Interview – 100 marks
- CTC Negotiation
Merit List → Interview Marks ఆధారంగా
అభ్యర్థులు 3 circles ఎంచుకోవాలి.
దేశంలోని అన్ని SBI ప్రధాన సర్కిల్స్ లో పోస్టింగ్ ఉంటుంది.
ఉదాహరణకు:
- హైదరాబాదు – 43 పోస్టులు
- చెన్నై – 55
- బెంగళూరు – 104
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 02 December 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 23 December 2025 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .
1️⃣ వెబ్సైట్: https://sbi.bank.in/web/careers/current-openings
2️⃣ ఆన్లైన్ అప్లికేషన్ పూరించడం
3️⃣ డాక్యుమెంట్లు upload చేయడం
4️⃣ ఫీజు చెల్లించడం (if applicable)
5️⃣ Final submission
| For official Notification | Click here |
| To Apply for online Application | Click here |