Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota (క్రీడా కోటా) నోటిఫికేషన్ 2025–26 సంవత్సరానికి విడుదల అయింది.ఈ ప్రత్యేక నియామకంలో క్రీడల్లో మెరుగైన ప్రతిభ చూపిన వారు, గెలుపులు సాధించిన క్రీడాకారుల కోసం ప్రభుత్వ రైలు శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.ఇందులో దేశ వ్యాప్తంగా 38 ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 8 డిసెంబర్ 2025 నుంచి 7 జనవరి 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి Railway Pay Matrix Level-1 సాలరీ ₹18,000 – ₹56,900 (7th CPC) నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota (క్రీడా కోటా) నోటిఫికేషన్ 2025–26 సంవత్సరానికి విడుదల అయింది. Sports Quota నోటిఫికేషన్ ప్రకారం 38 ఖాళీలు ఉన్నాయి.ఈ ఖాళీలు Group D (Level-1) పోస్టుల కోసం విడుదల అయ్యాయి.
👉 మొత్తం 38 ఖాళీలు క్రీడా కోటా ద్వారా భర్తీ చేయబడతాయి.

వయోపరిమితి (age details):
Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota (క్రీడా కోటా) నోటిఫికేషన్ 2025–26 సంవత్సరానికి విడుదల అయింది.ఈ పోస్టుల కోసం చేసే అభ్యర్థుల వయస్సు 01-01-2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాలు వరకు ఉండాలి.
Age Relaxation:
కేటగిరీలకు ఎలాంటి Age Relaxation లేదు.
విద్యా అర్హతలు(Educational qualification):
Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota (క్రీడా కోటా) నోటిఫికేషన్ 2025–26 సంవత్సరానికి విడుదల అయింది.Sports Quotaపోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత (Matric / Equivalent) ఉండాలి.
- అభ్యర్థి State / National / Higher-level recognized sports achievements కలిగి ఉండాలి.
- RRC Northern Railway లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే ముందు Notification లో ఇచ్చిన Terms & Conditionsని పూర్తిగా చదవాలి.
- అప్లికేషన్లో ఇచ్చే సమాచారం తప్పు లేదా తప్పుగా తెలిపినట్లయితే, అందులో మీరు ప్రస్తుత Recruitment మాత్రమే కాదు, భవిష్యత్తులో recruitment కూడా డిస్క్వాలిఫై అవవచ్చు.
దీనిని RRC స్పష్టంగా హెచ్చరిస్తుంది.
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
1) General category (సాధారణ అభ్యర్థులు)
- ఫీజు: ₹500/-
- చెల్లింపు విధానం: Online Payment మాత్రమే
- రిఫండ్:
- అభ్యర్థి Trial కు హాజరైతే,
- బ్యాంక్ ఛార్జీలు కట్ చేసి ₹400/- తిరిగి జమ చేస్తారు.
🔹 2) SC / ST / మహిళలు / మైనారిటీలు / EBC అభ్యర్థులు
- ఫీజు: ₹250/-
- చెల్లింపు విధానం: Online Payment మాత్రమే
- రిఫండ్:
- అభ్యర్థి Trial కు హాజరైతే,
- బ్యాంక్ ఛార్జీలు కట్ చేసి ఫీజు తిరిగి జమ చేస్తారు.
- ఫీజు రిఫండ్ అయితే, అది మీరు ఫీజు చెల్లించిన అదే బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది.
- Trial కు హాజరు కాకపోతే → ఫీజు రిఫండ్ ఉండదు.ఆన్లైన్ లో fee ని డైరెక్టుగా pay చేయాల్సివుంటుంది
జీతం(Salary details):
Railway Recruitment Cell (RRC), Northern Railway (NR) ద్వారా Sports Quota (క్రీడా కోటా) ఉద్యోగం కోసం ఎంపికైన అభ్యర్థులకు Railway Pay Matrix Level-1 సాలరీ ఇవ్వబడుతుంది.
👉 ₹18,000 – ₹56,900 (7th CPC)p.m. with accommodation నెలవారి జీతం ఇవ్వబడుతోంది.
SELECTION ROUNDS(Selection process):
RRC NR Sports Quota సెలెక్షన్ విధానం మూడు దశల లో ఉంటుంది
- Sports Trial / Field Selection (క్రీడా పరీక్ష)
- Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్)
- Medical Examination (మెడికల్ టెస్ట్)
📌 ప్రత్యక్ష రాతపరీక్ష లేదు — ఎంపిక క్రీడా ప్రతిభ ఆధారంగా జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు(important dates):

| దరఖాస్తు ప్రారంభ తేదీ | 8 డిసెంబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 7 జనవరి 2026 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది click చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For Notification | Click here |
| To Apply Online Application | Click here |