CSIR–NGRI హైదరాబాద్ MTS రిక్రూట్‌మెంట్ 2025 – 12 ఉద్యోగాలు

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ.ఈ సంస్థ Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో మొత్తం 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 6 డిసెంబర్ 2025 (ఉదయం 10:00 గంటల నుంచి) 5 జనవరి 2026 (సాయంత్రం 6:00 గంటల వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి సుమారు నెలకు ₹35,973/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో మొత్తం 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

  • Multi-Tasking Staff (MTS) 12 పోస్టులలో 01 పోస్ట్ PwBD కోసం కేటాయించబడింది. PwBD వర్గానికి చెందిన అభ్యర్థులు పోస్టుల యొక్క అనుకూలత ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.

వయోపరిమితి (age details):

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు 05.01.2026 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.SC / ST / OBC / PwBD / Ex-Servicemen కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

AGE-RELAXATION:

విద్యా అర్హతలు(Educational qualification):

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

పోస్టువిద్యా అర్హతలు
Multi-Tasking Staff (MTS)10th or inter

BSNL new Jobs For enior Executive Trainee Recruitment

Nationality :

ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

  • UR / OBC / EWS : ₹500
  • Women / SC / ST / PwBD / Ex-Servicemen / CSIR ఉద్యోగులు : ఫీజు లేదు
  • 📌 ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

జీతం(Salary details):

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులకు సుమారు నెలకు ₹35,973/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

SELECTION ROUNDS(Selection process):

CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం సెలెక్షన్ విధానం 3 దశల లో ఉంటుంది

  1. Screening / Shortlisting
  2. Trade Test (అర్హత పరీక్ష – Qualifying nature)
  3. Written Examination
    • విధానం: OMR Objective
    • మొత్తం ప్రశ్నలు: 150
    • వ్యవధి: 2 గంటలు
    • స్థాయి: 10వ తరగతి
    • భాషలు: ఇంగ్లీష్, హిందీ, తెలుగు


ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది click చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

For NotificationClick here
To Apply Online ApplicationClick here
For Official websiteClick here
For application guide Click here

scroll down

click on register

register using email id

1 thought on “CSIR–NGRI హైదరాబాద్ MTS రిక్రూట్‌మెంట్ 2025 – 12 ఉద్యోగాలు”

Leave a Comment