నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం Apprenticeship Training

About the Company:

నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం (Naval Dockyard, Visakhapatnam) అనేది భారత నౌకాదళానికి చెందిన ప్రధాన నావల్ రిపేర్ & మెయింటెనెన్స్ కేంద్రాలలో ఒకటి.నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ శిక్షణ 2026–27 బ్యాచ్ కోసం ఉంటుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నంలో వివిధ ట్రేడ్స్‌లో కలిపి మొత్తం 320 పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు 02 January 2026 వరకు ఆన్‌లైన్ లో Application స్వీకరించబడతాయి.ఇందులో సెలెక్ట్ అయిన వారికి నెలకు stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్య వివరాలు:

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ Apprenticeship నోటిఫికేషన్ ద్వారా 320 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

సీరియల్ట్రేడ్ పేరుమొత్తం ఖాళీలు
1Mechanic Diesel32
2Machinist12
3Mechanic (Central AC, Cooling & Package AC)6
4Foundryman3
5Fitter60
6Pipe Fitter30
7Electrician35
8Instrument Mechanic5
9Electronics Mechanic17
10Welder (Gas & Electric)20
11Sheet Metal Worker30
12Shipwright (Wood)15
13Painter (General)10
14Mechanic Mechatronics15
15Computer Operator & Programming Assistant10

వయోపరిమితి (age details):

నేవల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం లో ఒక సంవత్సరం Apprenticeship Training కోసం ITI అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

  • కనీస వయస్సు: 14 సంవత్సరాలు
  • Hazardous Trades కోసం: 18 సంవత్సరాలు
  • date of birth
    • Non-hazardous కోసం: 02 May 2012 లేదా అంతకు ముందు
    • Hazardous కోసం: 02 May 2008 లేదా అంతకు ముందు
  • Apprenticeship Rules, 1992 లో పేర్కొన్న ప్రమాణాలు పాటించాలి.

విద్యా అర్హతలు(Educational qualification):

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల విద్యార్హతలు ట్రేడ్ / Technician / Graduate Apprentice పోస్టులకు అనుగుణంగా ఉంటాయి: 10వ తరగతి + ITI; Diploma; లేదా Degree depending on the trade ప్రభుత్వ గుర్తింపు పొందిన univercity /College నుండి పూర్తి చేసి ఉండాలి.

  • SSC / 10వ తరగతి – 50% Marks
  • ITI (NCVT/SCVT) – 65% Marks
  • మార్కులు లేని సర్టిఫికేట్లు (Grade మాత్రమే) అంగీకరించరు.

60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలాంటి fee pay చేయాల్సిన అవసరం లేదుచేయాలి.

జీతం(Salary details):

  • Apprentice గా ఎంపికైన వారు అకాడెమిక్ ట్రైనింగ్ + ప్లాంట్‌లో ఇంటర్న్/On-job training పొందుతారు; అలాగే స్టైపెండ్ (stipend) కూడా ఇవ్వడం జరుగుతుంది.

SELECTION ROUNDS(ఎంపిక విధానం):

1️⃣Shortlisting – SSC & ITI Marks ఆధారంగా (70:30 Ratio)
2️⃣ Written Exam – OMR Test (100 Questions)
  • Maths – 35
  • Science – 35
  • GK – 30
  • No Negative Marking
3️⃣ Final Merit List – Written Marks ఆధారంగా
4️⃣ Document Verification
5️⃣ Medical Examination

Important dates:

ఈవెంట్తేదీ
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (NAPS/NATS)ప్రారంభమైంది
ఆఫ్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ02 January 2026
Written Exam (OMR Test)22 March 2026 (Forenoon)
Written Exam Result ప్రకటన25 March 2026 (Afternoon)
Document Verification30 March 2026
Medical Examination31 March 2026 నుండి ప్రారంభం
Training ప్రారంభం02 May 2026

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .

  • స్టెప్–1: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (NAPS Portal)
    • వెబ్‌సైట్: www.apprenticeshipindia.gov.in
    • Candidate Registration → వివరాలు నమోదు చేయాలి
    • ప్రొఫైల్ 100% పూర్తి చేయాలి
    • Establishment Name గా NAVAL DOCKYARD (ID: E08152800002) సెర్చ్ చేసి → Apply చేయాలి
  • స్టెప్–2: ఆఫ్‌లైన్ అప్లికేషన్ పంపాలి

TO
The Officer-in-Charge (for Apprenticeship)
Naval Dockyard Apprentices School,
VM Naval Base S.O.,
Visakhapatnam – 530014, AP

పంపాల్సిన documents:

  • Apprentice Profile Printout
  • 2 Hall Tickets (Annexure–I)
  • SSC + ITI సర్టిఫికేట్లు
  • Caste, PWD, Ex-serviceman proofs
  • Self-addressed envelope + ₹55 స్టాంప్
చివరి తేదీ: 02 January 2026
For official NotificationClick here
To Apply for online ApplicationClick here

Leave a Comment