ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో 277 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ recruitment ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని వివిధ జిల్లాల్లో అప్రెంటీసిప్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు.ITI పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25 నుండి నవంబర్ 8 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
🚍 APSRTC – 2025లో 277 కొత్త ఖాళీలు ప్రకటించబడ్డాయి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 277 ITI అప్రెంటీసిప్ (Apprenticeship) పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది.
జిల్లాల వారీగా ఖాళీలు

🔹 ముఖ్యమైన వివరాలు:
- మొత్తం ఖాళీలు: 277
- పోస్టులు: ITI అప్రెంటిస్షిప్ ట్రైనీలు
- అర్హత: ITI సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు
- ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా APSRTC అధికారిక వెబ్సైట్లో
- చివరి తేదీ: నవంబర్ 8
🔹 ముఖ్య సూచనలు:
- అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
- పత్రాలు, సర్టిఫికేట్లు మరియు ఫోటోలను సరిగా అప్లోడ్ చేయాలి.
- అర్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశం ద్వారా APSRTCలో స్థిరమైన కెరీర్ ప్రారంభించవచ్చు.
వయోపరిమితి (age details):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాలు కలిగి ఉండాలి.
విద్యా అర్హతలు(Educational qualification):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కర్నూల్, నంద్యాల,అనంతపురం ,శ్రీ సత్య సాయి,కడప,అన్నమయ్య జిల్లాల నందు వున్నా ITI పూర్తి చేసి ఉండాలి.
For Railway లో NTPC graduate level Recruitment
Nativity :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని కర్నూల్, నంద్యాల ,అనంతపురం ,శ్రీ సత్య సాయి,కడప,అన్నమయ్య జిల్లాల అభ్యర్థులు అయి ఉండాలి.
Application Fee:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. దీనికి ఆన్ లైన్ లో ఎలాంటి fee చెల్లించాల్సిన అవసరం లేదు.సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ₹118/- (₹100 ఫీజు + ₹18 GST) చెల్లించాల్సివుంటుంది.
SELECTION ROUNDS(Selection process):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. ఆన్ లైన్ లో పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.వెరిఫికేషన్ తేదీని తరువాత దినపత్రికల ద్వారా తెలియజేస్తారు.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 8 |
దరఖాస్తు విధానం(How To Apply):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో తమ వివరాలను Register చేసుకోవాలి.Restration పూర్తి అయిన తర్వాత, అదే వెబ్సైట్లో Login అయి, తాము అప్రెంటిస్ చేయాలనుకునే జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి.జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది.

| For Notification | Click here |
| For Online | Click here |
documents for Certificate verification:
- ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు
- www.apprenticeshipindia.gov.in లో రిజిస్టర్ చేసినపుడు వచ్చిన Apprenticeship Registration Number (ARN).
- SSC Marks list.
- ITI Marks (Consolidated Marks Memo)
- NTC/NCVT Certificate (తప్పని సరి)
- కుల ధృవీకరణ పత్రము SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము
- వికలాంగులైనచో ధృవీకరణ పత్రము
- మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము
- NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రములు మరియు
- ఆధార్ కార్డు
ITI Colified in Electrician in 2019 batch 2 years experience
Very nice post but age limit 18+ particular age ending age no mention
iti
iti electrician
APSRTC
I am intrested
Condecter
Apply
Proddatur
Kadapa
Good
Ajay
ITI Complete
No comment
K
Apsrtc
Electrical
Maintenance
Thanks for sharing this important recruitment notification! This is a great opportunity.”
Iti
Good
ITI completed Electrician traded
Nice
Job
9701265776
ITI complete chesanu nuzvid iti government college lo fitter group Chesanu
I what ajob
Apprenticeship completed
Mechanic
ITI fitter