APSRTC లో 291 అప్రెంటీసిప్ Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో 291 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ recruitment ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని వివిధ జిల్లాల్లో అప్రెంటీసిప్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు.ITI పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15 నుండి నవంబర్ 30 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

🚍 APSRTC – 2025లో 291 కొత్త ఖాళీలు ప్రకటించబడ్డాయి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 291 ITI అప్రెంటీసిప్ (Apprenticeship) పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది.

జిల్లాల వారీగా ఖాళీలు

🔹 ముఖ్యమైన వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 291
  • పోస్టులు: ITI అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు
  • అర్హత: ITI సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు
  • ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా APSRTC అధికారిక వెబ్‌సైట్‌లో
  • చివరి తేదీ: నవంబర్ 30

🔹 ముఖ్య సూచనలు:

  • అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
  • పత్రాలు, సర్టిఫికేట్లు మరియు ఫోటోలను సరిగా అప్‌లోడ్ చేయాలి.
  • అర్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశం ద్వారా APSRTCలో స్థిరమైన కెరీర్ ప్రారంభించవచ్చు.

వయోపరిమితి (age details):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాలు కలిగి ఉండాలి.

విద్యా అర్హతలు(Educational qualification):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వున్నా ITI విద్యాలయాల్లో ITI పూర్తి చేసి ఉండాలి.

For Railway లో NTPC graduate level Recruitment

Nativity :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థులు అయి ఉండాలి.

Application Fee:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. దీనికి ఆన్ లైన్ లో ఎలాంటి fee చెల్లించాల్సిన అవసరం లేదు.సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ₹118/- (₹100 ఫీజు + ₹18 GST) చెల్లించాల్సివుంటుంది.

SELECTION ROUNDS(Selection process):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. ఆన్ లైన్ లో పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.వెరిఫికేషన్ తేదీని తరువాత దినపత్రికల ద్వారా లేదా APSRTC official వెబ్ సైట్ (https://www.apsrtc.ap.gov.in/Recruitments.php) ద్వారా తెలియజేస్తారు.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 15
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30

దరఖాస్తు విధానం(How To Apply):

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 291 అప్రెంటీసిప్ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను Register చేసుకోవాలి.
  • Restration పూర్తి అయిన తర్వాత, రిజిస్టర్ అయిన అభ్యర్ధికి, Apprentice Registration Number ఈ విధముగా వస్తుంది. (Ex. A0320541687).
  • మీ యొక్క Registered mail కి వచ్చిన Activation link మీద క్లిక్ చేస్తే, Login page Open అవుతుంది.Email ID, Password….ఇవ్వాలి. (మీరు రిజిస్ట్రేషన్ సమయం లో నమోదు చేసినది ఇవ్వాలి.)
  • అదే వెబ్‌సైట్‌లో Login అయి, తాము అప్రెంటిస్ చేయాలనుకునే జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
  • జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద ఇవ్వబడ్డాయి
For NotificationClick here
For OnlineClick here

documents for Certificate verification:

  • ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు
  • www.apprenticeshipindia.gov.in లో రిజిస్టర్ చేసినపుడు వచ్చిన Apprenticeship Registration Number (ARN).
  • SSC Marks list.
  • ITI Marks (Consolidated Marks Memo)
  • NTC/NCVT Certificate (తప్పని సరి)
  • కుల ధృవీకరణ పత్రము SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము
  • వికలాంగులైనచో ధృవీకరణ పత్రము
  • మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము
  • NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రములు మరియు
  • ఆధార్ కార్డు

Leave a Comment