BANK OF BARODA లో APPRENTICES Notification 2025

About the Company:

Bank of Baroda (BOB) 2025 సంవత్సరానికి సంబంధించిన APPRENTICES పోస్టులను భర్తీ చేయటానికి Notification విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా 2700 ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టుల కోసం అర్హత ఉన్న భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 11.11.2025 నుండి ప్రారంభమై 01.12.2025 వరకు కొనసాగుతుంది.ఇందులో సెలెక్ట్ అయిన వారికి₹15,000/- వరకు నెలకు stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా 2700 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 154, ఆంధ్రప్రదేశ్‌లో 38, తమిళనాడులో 159, కర్ణాటకలో 440, మహారాష్ట్రలో 297 సీట్లు ఉన్నాయి.

వయోపరిమితి (age details):

పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation

  • SC/ST – 5 సంవత్సరాలు
  • OBC (Non-creamy layer) – 3 సంవత్సరాలు
  • PwBD – 10 నుండి 15 సంవత్సరాల వరకు

విద్యా అర్హతలు(Educational qualification):

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ (Degree in any discipline) ప్రభుత్వ గుర్తింపు పొందిన univercity /College నుండి పూర్తి చేసి ఉండాలి.

60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు Category ఆధారంగా క్రింది విధంగా fee pay చేయాలి.

వర్గంఫీజు
General / OBC / EWS₹800 + GST
PwBD (Divyang)₹400 + GST
SC / ST / Femaleఫీజు లేదు (ఉచితం)

జీతం(Salary details):

  • Bank of Baroda (BOB) 2025 సంవత్సరానికి సంబంధించిన APPRENTICES పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి ₹15,000/- (stipend) నెల జీతం అనేది ఇవ్వబడుతోంది.

SELECTION ROUNDS(Selection process):

  • ఆన్‌లైన్ పరీక్ష (Online Exam)(నెగటివ్ మార్కింగ్ లేదు)
  • Certificates verification/(Document Verification)
  • స్థానిక భాషా పరీక్ష (Test of Local Language)

Important details:

  • ఒక రాష్ట్రం లేదా యూనియన్ టెర్రిటరీకి మాత్రమే దరఖాస్తు చేయాలి.రెండు లేదా అంతకు మించి రాష్ట్రాలకు apply చేయకూడదు.
  • ఒక సంవత్సరానికి పైగా ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు కారు.
  • ఈ పోస్టులు parmanent ఉద్యోగాలు కావు, ఇవి కేవలం శిక్షణా అవకాశం (Apprenticeship) మాత్రమే.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 11
దరఖాస్తు చివరి తేదీడిసెంబరు 01

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .

దరఖాస్తు చేసుకునే ముందు ఈ రెండు అధికారిక వెబ్‌సైట్లను ఓపెన్ చేయాలి 👇

  • మొదట NATS (National Apprenticeship Training Scheme) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • https://nats.education.gov.in
  • “Student Register Formపై క్లిక్ చేయాలి.
(Type)వివరణ (Meaning)Training ఉంటుందా?
General Studentసాధారణ డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్థి.B.Tech / Degree / DiplomaIndustrial training) తప్పనిసరి కాదు.
Sandwich / AEDP Studentకాలేజీ + ఇండస్ట్రీ ట్రైనింగ్ కలిగిన కోర్సుIndustrial training) తప్పనిసరి
  • Details fill చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఒక Registration Number (NATS ID) వస్తుంది – దీన్ని సేవ్ చేసుకోండి.
  • NATS PortalలోLogin as Student
    • Go to “Apply against advertised vacancies” “Establishment Name” సెర్చ్ బార్‌లో Bank of Baroda అని టైప్ చేయండి.
    • మీ రాష్ట్రం/యూనియన్ టెర్రిటరీకి సంబంధించిన BOB Apprentice Vacancy ను సెలెక్ట్ చేయండి.
    • Apply” బటన్‌పై క్లిక్ చేసి మీ NATS IDతో అప్లై చేయండి.
    • Personal details, education details ,address మొదలైనవి నింపాలి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, BFSI SSC Portal (BFSI SSC Portal: https://bfsissc.com)నుండి మీకు ఒక లింక్ లేదా ఇమెయిల్ వస్తుంది.
  • అక్కడ మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • ఫీజు చెల్లింపు (Fee Payment) చేయాలి – SBI లేదా ఇతర పేమెంట్ గేట్‌వే ద్వారా.
  • చెల్లింపు పూర్తయిన తర్వాత Final Submit చేయండి.
For official NotificationClick here
To Apply for online ApplicationClick here

Leave a Comment