Bharat Sanchar Nigam Limited (BSNL) సంస్థ Senior Executive Trainee పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSNL భారతదేశంలో ప్రభుత్వ రంగంలో టెలికమ్యూనికేషన్ సేవల్ని అందించే ప్రధాన సంస్థ. నోటిఫికేషన్లో భాగంగా టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్లలో కొత్త ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్లలో కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 120 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
Bharat Sanchar Nigam Limited (BSNL) సంస్థ Senior Executive Trainee పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 120 పోస్టులను భర్తీ చేయనున్నారు.
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య (సుమారు) |
|---|---|
| Senior Executive Trainee (Telecom) | 95 |
| Senior Executive Trainee (Finance) | 25 |
| మొత్తం | 120 |
వయోపరిమితి (age details):
BSNL (Bharat Sanchar Nigam Limited) లో Senior Executive Trainee పోస్టుల Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.రిజర్వేషన్లకు Age రిలాక్సేషన్ ఉంటుంది
విద్యా అర్హతలు(Educational qualification):
BSNL (Bharat Sanchar Nigam Limited) లో Senior Executive Trainee పోస్టుల Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఈ క్రింద తెలిపిన గ్రాడ్యుయేషన్ కోర్స్ లు పూర్తిచేసి ఉండాలి.ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.
| స్ట్రీమ్ | విద్యార్హత |
|---|---|
| Telecom Stream | పూర్తిస్థాయి B.E / B.Tech — Electronics / Electronics & Communication (ECE) / Electronics & Telecommunication / Computer Science (CSE) / Information Technology (IT) / Electrical & Electronics (EEE) / Instrumentation లేదా సమానమైన విభాగాలలో |
| Finance Stream | Chartered Accountant (CA) లేదా Cost & Management Accountant (CMA) |
Railway లో NTPC graduate level Recruitment Jobs
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
జీతం(Salary details):
BSNL (Bharat Sanchar Nigam Limited) లో Senior Executive Trainee పోస్టుల Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి 24900 – Rs. 50500/- జీతం చెల్లించబడుతుంది.
SELECTION ROUNDS(Selection process):
BSNL (Bharat Sanchar Nigam Limited) లో Senior Executive Trainee పోస్టులకి అభ్యర్థులను రాత పరీక్ష/ఇంటర్వ్యూ/మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం(How To Apply):
BSNL (Bharat Sanchar Nigam Limited) లో Senior Executive Trainee పోస్టులకి online లో అప్లై చేసుకోవాలి.ఎలా అప్లై చేయాలి లాస్ట్ డేట్ తదితర వివరాలు డేట్స్ త్వరలో official website ద్వారా inform చేస్తారు.
| For Notification | Click here |
4 thoughts on “BSNLలో కొత్త ఉద్యోగాలు – Senior Executive Trainee Recruitment”