CSIR (Council of Scientific & Industrial Research) ఆధీనంలో పనిచేస్తున్న National Chemical Laboratory (NCL), Pune దేశంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థ.ఈ సంస్థ Technician మరియు Technical Assistant పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో మొత్తం 34 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 12 డిసెంబర్ 2025 (ఉదయం 10:00 గంటల నుంచి) 12 జనవరి 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి Technician – Pay Level-2 సుమారు నెలకు ₹40,000 మరియు Technical Assistant – Pay Level-6 సుమారు ₹72,000/- నెలకు (DA, HRA తదితర అలవెన్సులు వర్తిస్తాయి) నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician మరియు Technical Assistant పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో 15 Technician పోస్టులు మరియు 19 Technical Assistant పోస్టులు మొత్తం 34 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

- టెక్నీషియన్ (1) యొక్క 15 పోస్టులలో, రెండు (2) పోస్టులు మాజీ సైనికుల కోసం కేటాయించబడ్డాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ యొక్క 19 పోస్టులలో 01 పోస్ట్ మరియు టెక్నీషియన్ (1) యొక్క 15 పోస్టులలో 01 పోస్ట్ PwBD కోసం కేటాయించబడింది. PwBD వర్గానికి చెందిన అభ్యర్థులు పోస్టుల యొక్క అనుకూలత ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి (age details):
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician మరియు Technical Assistant పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు12.01.2026 నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.SC / ST / OBC / PwBD / Ex-Servicemen కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
AGE-RELAXATION:

విద్యా అర్హతలు(Educational qualification):
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician(1) మరియు Technical Assistant పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
| పోస్టు | విద్యా అర్హతలు |
| Technician (1) | 10వ తరగతి (Science సబ్జెక్టులతో) సంబంధిత ట్రేడ్‌లో ITI / Trade Certificate లేదా Apprentice / పని అనుభవం |
| Technical Assistant | Diploma / B.Sc / Graduation (పోస్ట్‌కు అనుగుణంగా) కనీసం 1–2 సంవత్సరాల అనుభవం |
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician(1) మరియు Technical Assistant పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- UR / OBC / EWS : ₹500
- Women / SC / ST / PwBD / Ex-Servicemen / CSIR ఉద్యోగులు : ఫీజు లేదు
- 📌 ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
జీతం(Salary details):
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician(1) మరియు Technical Assistant పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులకు Technician – Pay Level-2 ప్రకారం సుమారు నెలకు ₹40,000 మరియు Technical Assistant – Pay Level-6 ప్రకారం సుమారు ₹72,000/- నెలకు (DA, HRA తదితర అలవెన్సులు వర్తిస్తాయి) నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
SELECTION ROUNDS(Selection process):
National Chemical Laboratory (NCL), Pune సంస్థలో Technician(1) మరియు Technical Assistant పోస్టుల కోసం సెలెక్షన్ విధానం 5 దశల లో ఉంటుంది
- Screening / Shortlisting
- Trade Test (అర్హత పరీక్ష – Qualifying nature)
- Written Examination
- Paper-I: Mental Ability
- Paper-II: General Awareness + English
- Paper-III: సంబంధిత సబ్జెక్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- Final Merit List
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 12 డిసెంబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 12 జనవరి 2026 |
దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది click చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For Notification | Click here |
| To Apply Online Application | Click here |
| Online Application guide | Click here |