CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ.ఈ సంస్థ Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో మొత్తం 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 6 డిసెంబర్ 2025 (ఉదయం 10:00 గంటల నుంచి) 5 జనవరి 2026 (సాయంత్రం 6:00 గంటల వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి సుమారు నెలకు ₹35,973/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో మొత్తం 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

- Multi-Tasking Staff (MTS) 12 పోస్టులలో 01 పోస్ట్ PwBD కోసం కేటాయించబడింది. PwBD వర్గానికి చెందిన అభ్యర్థులు పోస్టుల యొక్క అనుకూలత ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి (age details):
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు 05.01.2026 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.SC / ST / OBC / PwBD / Ex-Servicemen కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
AGE-RELAXATION:

విద్యా అర్హతలు(Educational qualification):
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
| పోస్టు | విద్యా అర్హతలు |
| Multi-Tasking Staff (MTS) | 10th or inter |
BSNL new Jobs For enior Executive Trainee Recruitment
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం apply చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- UR / OBC / EWS : ₹500
- Women / SC / ST / PwBD / Ex-Servicemen / CSIR ఉద్యోగులు : ఫీజు లేదు
- 📌 ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
జీతం(Salary details):
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులకు సుమారు నెలకు ₹35,973/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
SELECTION ROUNDS(Selection process):
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), హైదరాబాద్ సంస్థలో Multi-Tasking Staff (MTS) పోస్టుల కోసం సెలెక్షన్ విధానం 3 దశల లో ఉంటుంది
- Screening / Shortlisting
- Trade Test (అర్హత పరీక్ష – Qualifying nature)
- Written Examination
- విధానం: OMR Objective
- మొత్తం ప్రశ్నలు: 150
- వ్యవధి: 2 గంటలు
- స్థాయి: 10వ తరగతి
- భాషలు: ఇంగ్లీష్, హిందీ, తెలుగు
ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు విధానం(How To Apply):
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది click చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
| For Notification | Click here |
| To Apply Online Application | Click here |
| For Official website | Click here |
| For application guide | Click here |

scroll down

click on register

register using email id