ఫెడరల్ బ్యాంకు ఇటీవల“Officer – Sales & Client Acquisition (Scale I)” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు 15 అక్టోబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
- పోస్ట్ పేరు : Officer – Sales & Client Acquisition (Scale I)”
- location:Officer – Sales & Client Acquisition పోస్టుకు ఎంపికైన అభ్యర్థులను బ్యాంక్ అవసరాల ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా ఉన్న బ్రాంచ్‌లు లేదా ఆఫీసుల్లో నియమిస్తారు.
- ఖాళీల సంఖ్య: పేర్కొనబడలేదు.
వయోపరిమితి (age details):
- ఈ పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులకు వయసు 1-10-2025 నాటికి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే అభ్యర్థులు 01.10.1998 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులకు, గరిష్ట వయస్సు పరిమితిలో 1 సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుంది.అంటే, వారి వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు మరియు వారు 01.10.1997 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి
- SC/ST అభ్యర్థుల వయసు గరిష్ఠ పరిమితి 32 సంవత్సరాలు ఉండాలి అంటే అభ్యర్థులు 01.10.1993 తర్వాత జన్మించవలసినది.
ఉద్యోగ అర్హతలు(Educational qualification):
- భారతదేశం లోని గుర్తింపు పొందిన సంస్థ లేదా AICTE/ UGC అనుమతి వున్న సంస్థ ద్వారా Graduation మరియు Post-Graduation పూర్తి చేసి ఉండాలి
- అభ్యర్థులు SSC, Class XII / Diploma, Graduation మరియు Post-Graduation లలో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండాలి.
- 2024-2025 విద్యా సంవత్సరం లో Post-Graduation పూర్తి చేస్తున్న లేదా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
Nationality:
- అభ్యర్థులు ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలి
Application Fee:
అభ్యర్థులు ఆన్లైన్ లో application fee చేల్లించాల్సివుంటుంది
- for OC /others 800rs + GST
- for ST/SC 160 rs + GST
జీతం(Salary details):
- ఈ పోస్ట్ కి ఎంపికైన అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాలు బ్యాంకు లో పనిచేయాల్సివుంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక జీతం ₹48,480, నుంచి 85,920 వరకు ఉంటుంది. మరియు DA ,HRA ,CCA లాంటివి కూడా ఇవ్వబడతాయి.
RITES Limited – ప్రభుత్వ ఉద్యోగాలు 2025 JOBS
SELECTION ROUNDS(Selection process):
- సెంటర్ based ఆన్‌లైన్ Aptitude Test, Group Discussion, Personal Interview లేదా బ్యాంక్ నిర్ణయించిన ఏదైనా ఇతర ఎంపిక విధానం.
దరఖాస్తు విధానం:
ఫెడరల్ బ్యాంకు ఆఫీసియల్ వెబ్సైటు open చేసి careers ఆప్షన్ ని సెలెక్ట్ చేసి దానిలో ‘Explore Opportunities’ or ‘Join Our Team’. click చేయాలి .తర్వాత స్క్రోల్ చేసి’Officer – Sales & Client Acquisition’ కింద వున్న ‘View Details’ బటన్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత ‘Apply’ బటన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయండి.
ముఖ్యమైన తేదీలు(important dates):
అర్హత కలిగిన అభ్యర్థులు 15th అక్టోబర్ నుండి 27th అక్టోబర్ 2025 వరకు ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా అప్లై చేసుకోవచ్చు.
| For Notification | Click here |
| For Online | Click here |
3 thoughts on “Federal Bank Recruitment 2025 |ఫెడరల్ బ్యాంక్ Officer ఉద్యోగాలు”