సంస్థ పేరు:
Hindustan Copper Limited (HCL) Junior Manager Recruitment 2025.భారత ప్రభుత్వానికి చెందిన Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager (E0 Grade) పోస్టుల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వబడుతున్నాయి.ఈ పోస్టుల పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు 27 నవంబర్ (ఉ. 11:00 ) నుండి 17 డిసెంబర్ 2025 (మధ్యరాత్రి)వరకు ఆన్లైన్లో applications కి apply చేసుకోవచ్చు.ఇందులో సెలెక్ట్ అయిన వారికి 30000-3%-120000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important details:
- మొత్తం 64 Junior Manager పోస్టులు
- Diploma/Graduate/PG + 2–5 సంవత్సరాల అనుభవం అవసరం
- ఎంపిక: Written Test + Document Verification
- జీతం: ₹30,000 – 1,20,000 వరకు
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 17 డిసెంబర్ 2025

ఖాళీలు(job vacancies):
భారత ప్రభుత్వానికి చెందిన Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager (E0 Grade) పోస్టుల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. భారత ప్రభుత్వానికి చెందిన Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager పోస్టుల కోసం కాంట్రాక్ట్ Based మీద 64 vacancies కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Pwbd కోసం కూడా 4 పోస్టులు వున్నాయి.
| విభాగం | ఖాళీలు |
|---|---|
| Mining | 13 |
| Geology | 8 |
| Survey | 2 |
| Environment | 3 |
| Electrical | 3 |
| Mechanical | 8 |
| Civil | 6 |
| Mineral Processing | 6 |
| Finance | 6 |
| HR | 1 |
| Admin | 3 |
| Law | 3 |
| Materials & Contracts | 2 |
PwBD (వికలాంగుల) ఖాళీలు
| PwBD Category | ఖాళీలు |
|---|---|
| VH (Visually Handicapped) | 2 |
| HH (Hard of Hearing) | 1 |
| MD (Multiple Disabilities) | 1 |
సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ (Service Agreement Bond):
అభ్యర్థి ఈ 3 సంవత్సరాల సేవ కాలాన్ని పూర్తి చేయకపోతే,అతను/ఆమె ₹3 లక్షల బాండ్ అమౌంట్ కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది.ఎంపికైన అభ్యర్థి కంపెనీలో చేరిన రోజు నుండి కనీసం 3 సంవత్సరాలు సేవ చేయడం తప్పనిసరి.ఉద్యోగంలో చేరేటప్పుడు అభ్యర్థి ₹3,00,000 (మూడు లక్షలు రూపాయలు) విలువైన సర్వీస్ బాండ్‌పై సంతకం చేయాలి.
Educational qualification:
Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager పోస్టుల కోసం పోస్టుల ఆధారంగా ఈ క్రింద తెలిపిన qualification కలిగి ఉండాలి.
Mining
- Diploma in Mining + 5 years exp OR
- B.Tech in Mining + 2 years exp
- Foreman/Manager competency certificate తప్పనిసరి
Geology
- Diploma in Draughtsman + 5 years exp OR
- PG in Geology + 2 years exp
Survey
- Diploma in Survey + 5 years exp + Surveyor certificate OR
- B.Tech in Mining/Civil + 2 years exp
Environment
- B.Tech in Environmental Engineering + 2 years exp
Electrical
- Diploma + 5 years exp OR
- B.Tech (Electrical) + 2 years exp
Mechanical
- Diploma + 5 years exp OR
- B.Tech (Mechanical) + 2 years exp
Civil
- Diploma + 5 years exp OR
- B.Tech in Civil + 2 years exp
Mineral Processing
- B.Tech in Mineral Processing + 2 years exp
Finance
- CA/ICWA Intermediate + 3 years exp OR
- PG Diploma/MBA Finance + 2 years exp
HR
- Graduate + 5 years exp OR
- PG/MBA in HR + 2 years exp
Law
- Graduate + 5 years exp OR
- LLB + 2 years exp
Materials & Contracts
- Degree + PG Diploma in Materials/SCM/Logistics
OR - MBA (Materials/Supply Chain/Logistics)
- 2 years exp
- అన్ని శాఖల్లో FULL-TIME Degree ఉండాలి.
- Part-time / Distance / AMIE అర్హత కాదు.
- CGPA ఉంటే University ఇవ్విన conversion certificate అవసరం
Salary:
RITES Limited లో Assistant Manager ఉద్యోగం కోసం సెలెక్ట్ అయిన అబ్యర్దులకు మొదట 30000-3%-120000/- నెలవారి జీతం ఇవ్వబడుతోంది.
Age:
Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు 01/11/2025 నాటికి గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి.
Age relaxation
| Category | Age Relaxation |
|---|---|
| OBC (NCL) | +3 years |
| SC / ST | +5 years |
| PwBD (General) | +10 years |
| PwBD (OBC) | +13 years |
| PwBD (SC/ST) | +15 years |
| Ex-Servicemen | Government rules ప్రకారం |
అప్లికేషన్ ఫీజు(Fee):
| క్యాటగిరీ | ఫీజు |
|---|---|
| General/OBC/EWS | ₹500 + Taxes |
| SC/ST/PwBD → | ఫీజు లేదు |
important dates:
ఈ ఉద్యోగానికి 27 నవంబర్ (ఉ. 11:00 ) నుండి 17 డిసెంబర్ 2025 (మధ్యరాత్రి) వరకు ఆన్లైన్లో applications అనేవి తీసుకోబడతాయి.
| వివరాలు | తేదీ |
|---|---|
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం | 27-11-2025 (ఉ. 11:00 ) |
| ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 17-12-2025 (మధ్యరాత్రి) |
Selection Process:
Hindustan Copper Limited (HCL) సంస్థలో Junior Manager పోస్టుల కోసం ముందుగా written test అనేది కండక్ట్ చేస్తారు. అందులో qualify అయినా వారికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మీ డాకుమెంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
- Written Test వివరాలు
- Mode: Online Computer-Based Test
- Exam Centres: Delhi, Mumbai, Hyderabad, Chennai, Kolkata, Jaipur, Bhopal, Raipur మొదలైనవి
- Qualifying Marks:
- General/OBC – 30%
- SC/ST/PwBD – 20%
How to apply:
కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి details fill చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- Online Application లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.
- అన్ని వివరాలను సరిగా నింపండి.
- ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి
- Application print తీసుకుని, Document Verification సమయంలో తీసుకెళ్లాలి.అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి:
- DOB Proof
- రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేయాలి
- Qualification Certificates
- Experience Proof
- Caste/EWS Certificate (if applicable)
| NOTIFICATION | CLICK HERE |
| For official website | CLICK HERE |
| APPLY ONLINE | CLICK HERE |