IB ACIO Tech Recruitment 2025: 258 Vacancies, Eligibility, Apply Online

IB ACIO (Intelligence Bureau Assistant Central Intelligence Officer ) కేంద్ర హోంశాఖ క్రింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల భర్తీ కోసం Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది.Recruitment పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో 258 పోస్టుల భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25 నుండి నవంబర్ 16 వరకు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

Intelligence Bureau tech jobs| IB ACIO-Tech పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. Intelligence Bureau లో ని Computer Science ,Information Technology ,Electronics and Communication సంబందించిన 258 పోస్టులను భర్తీ చేయనున్నారు .

పోస్టు related to ఖాళీలు
Computer Science ,Information Technology90
Electronics and Communication 168
మొత్తం పోస్టులు258

వయోపరిమితి (age details):

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులు 16.11.2025 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు – గరిష్టంగా 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.Age Relaxation అనేది క్యాటగిరీష్ ని బట్టి ఉంటుంది.

Age Relaxation

వర్గంవయస్సులో సడలింపునిబంధనలు / షరతులు
SC / ST5 సంవత్సరాలు
OBC3 సంవత్సరాలు
డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు40 సంవత్సరాల వరకుకనీసం 3 సంవత్సరాలు నిరంతర & రెగ్యులర్ సేవలో ఉండాలి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సివిలియన్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. PSU / ఆటోనమస్ / స్టాట్యుటరీ బాడీస్ ఉద్యోగులకు వర్తించదు.
వితంతువులు / విడాకులు పొందిన వారు / న్యాయపరంగా భర్త నుండి వేరుపడి మళ్లీ వివాహం కానివారుUR: 35 సంవత్సరాల వరకుOBC: 38 సంవత్సరాల వరకుSC/ST: 40 సంవత్సరాల వరకు
ఎక్స్-సర్వీస్మెన్ (ESM)కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంకాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నిబంధనల ప్రకారం సడలింపు
ప్రతిభావంతులైన క్రీడాకారులుగరిష్టంగా 5 సంవత్సరాలుDoP&AR O.M. తేదీ 4.8.1980 లోని పారా 1(a) ప్రకారం పేర్కొన్న క్రీడాకారులు మాత్రమే. నిర్దిష్ట ఫార్మాట్‌లో సర్టిఫికెట్ తప్పనిసరి.

విద్యా అర్హతలు(Educational qualification):

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులు కింద తెలిపిన qualifications కలిగి ఉండాలి. ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.

అర్హత వివరాలువివరణ
GATE అర్హతఅభ్యర్థులు GATE 2023 లేదా 2024 లేదా 2025 లో Electronics & Communication (EC) లేదా Computer Science & Information Technology (CS) విభాగంలో క్వాలిఫైయింగ్ కట్‌ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్హత – (i)B.E / B.Tech లో క్రింది ఫీల్డ్‌లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణులై ఉండాలి: – Electronics లేదా Electronics & Telecommunication ,Electronics & Communication ,Electrical & Electronics , Information Technology – Computer Science ,Computer Engineering ,Computer Science & Engineering (ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం / కళాశాల / సంస్థ నుండి మాత్రమే)
లేదా (ii)మాస్టర్ డిగ్రీ (M.Sc) లో క్రింది విభాగాల్లో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత ఉండాలి: – Electronics లేదా Computer Science – Physics with Electronics ,Electronics & Communication లేదా Master’s in Computer Applications (MCA) (ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం / కళాశాల / సంస్థ నుండి మాత్రమే)

Telangana State Cooperative Bank |తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు లో 225 ఉద్యోగాలు

Nationality :

ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో లేదా offline విధానంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

వర్గంచెల్లించాల్సిన మొత్తంవివరణ
UR / EWS / OBC పురుష అభ్యర్థులు₹200రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 + పరీక్ష ఫీజు ₹100
SC / ST అభ్యర్థులు₹100పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే చెల్లించాలి.
అన్ని మహిళా అభ్యర్థులు₹100పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే.
రిజర్వేషన్‌కు అర్హత కలిగిన ఎక్స్-సర్వీస్మెన్₹100పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు. రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 మాత్రమే.
ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ Group-C లో ఉద్యోగం పొందిన ఎక్స్-సర్వీస్మెన్₹200పరీక్ష ఫీజు ₹100 + రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు ₹100 రెండూ చెల్లించాలి.
  • పరీక్ష ఫీజు: ₹100
  • రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు: ₹100

ఆన్లైన్ లో fee ని డైరెక్టుగా పే చేయవచ్చు లేదా offline లో fee ని pay చేసే అభ్యర్థులు SBI చలాన్ ద్వారా 18.11.2025 వరకు (బ్యాంకు పని వేళల్లో మాత్రమే) బ్యాంకులో సమర్పించవచ్చు.

జీతం(Salary details):

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech విభాగంలోని కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి pay scale 7 ఆధారంగా 44,900 నుండి 1,42,400 వరకు జీతం చెల్లించబడుతుంది.

SELECTION ROUNDS(Selection process):

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech విభాగంలోని కంప్యూటర్స్,ఎలక్ట్రానిక్స్ సంబంధిత శాఖలలో Recruitment పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల ను 3 stages లో ఎంపిక చేస్తారు.

  • 1st stages లో Gate score ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
  • 2nd stages లో skill test ద్వారా సెలెక్ట్ చేస్తారు.
  • 3rd stage లో interview ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16

దరఖాస్తు విధానం(How To Apply):

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో Tech పోస్టుల Recruitment కోసం అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.

For NotificationClick here
To Apply Online ApplicationClick here

Leave a Comment