రైల్వే లో IRCTC Hospitality Monitor vacancies 2025 |South jone

రైల్వే లో IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitoring ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 64 పోస్టులను భర్తీ చేయనున్నారు.దీనికి అర్హులైన అభ్యర్థులు 8 నవంబర్ నుండి నవంబర్ 18 వరకు Walk-in Interview ద్వారా హాజరు కావాలి.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

రైల్వే లో IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors లో 64 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వయోపరిమితి (age details):

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు 01.10.2025 నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation:

Sl.No.CategoryAge Relaxation
1.SC/ST
Candidates
5 years
2.OBC3 years
3.PwBD (Persons with Bench mark Disabilities)10 years
4.Ex-Servicemenసేవలో గడిపిన సంవత్సరాలు + 3 సంవత్సరాలు,కానీ గరిష్ట వయస్సు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించకూడదు.

విద్యా అర్హతలు(Educational qualification):

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఈ క్రింద తతెలిపిన గ్రాడ్యుయేషన్ కోర్స్ లు పూర్తిచేసి మినిమం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.

  • B.Sc (Hospitality & Hotel Administration)
    – నేషనల్ కౌన్సిల్ (NCHMCT) / ఇండియా టూరిజం మంత్రిత్వశాఖకు చెందిన గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి పూర్తి సమయ డిగ్రీ ఉండాలి.
  • B.Sc (Hotel Management & Catering Science)
    – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి పూర్తి సమయ కోర్సు పూర్తి చేసి ఉండాలి
  • BBA / MBA (Culinary Arts)
    – టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉండాలి.
  • MBA (Tourism & Hotel Management)
    – ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఉండాలి.
    🟢 గమనిక: అభ్యర్థులు తమ డిగ్రీని 2024 సంవత్సరం లేదా అంతకుముందు పూర్తి చేసి ఉండాలి.

Railway లో NTPC graduate level Recruitment Jobs

Nationality :

ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు Walk-in Interview ద్వారా ఎంపిక చేయబడతారు.ఎలాంటి Application Fee లేదు.

జీతం(Salary details):

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి 30,000\- జీతం చెల్లించబడుతుంది

SELECTION ROUNDS(Selection process):

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి interview కి attend అవ్వాలి.అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో వున్న అప్లికేషన్ ను fill చేసి walkin interview ki రావాల్సివుంటుంది. ఇంటర్వ్యూ జరిగే చోట Application form మరియు original సర్టిఫికెట్లు, అటెస్ట్డ్ కాపీలు (ఒక సెట్) మరియు 3 పాస్‌పోర్ట్ size ఫోటోలు తో ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

APSRTC 277 Vacancies | మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా 277 కొత్త పోస్టులు భర్తీFor APSRTC 277 Vacancies  Jobs

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 8
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 18

దరఖాస్తు విధానం(How To Apply):

IRCTC ( Indian Railway Catering and Tourism Corporation) సౌత్ జోన్ లోని Hospitality Monitors Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు Walk-in Interview ద్వారా ఎంపిక చేయబడతారు. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ లో వున్న అప్లికేషన్ ను fill చేసి walkin interview ki రావాల్సివుంటుంది.

For Notification & ApplicationClick here

Leave a Comment