కేంద్ర విద్యాలయ సంఘంలో ఉద్యోగాలు 2025

కేంద్ర విద్యాలయ సంస్థలో contract ఆధారంగా Consultants పోస్టుల కోసం నోటిఫికేషన్ release అయ్యింది.ఎడ్సిల్ (EdCIL) ఇండియా లిమిటెడ్ సంస్థ, కేంద్ర విద్యాలయ సంఘం (KVS) తరపున, “ప్రధాన్ మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI)” ప్రాజెక్టు కోసం కాంట్రాక్ట్ ఆధారంగా ఉద్యోగులను నియమిస్తోంది.ఈ సంస్థ నందు IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల ను భర్తీ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 3 ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 31 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ₹40,000/- p.m. నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.దీనికోసం ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులుఖాళీలు
ఐటీ స్టాఫ్ (IT Staff) 2 పోస్టులు
అకౌంటెంట్ (Accountant) 1 పోస్టు

వయోపరిమితి (age details):

కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Consultants పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 30.09.2025 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.

Age Relaxation

వయస్సు సడలింపు (Age Relaxation) గురించి ఈ ప్రకటనలో ఎలాంటి information ఇవ్వలేదు.

విద్యా అర్హతలు(Educational qualification):

కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Consultants పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అభ్యర్థులు స్ట్రీమ్ (Stream) ను బట్టి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

స్ట్రీమ్ పేరు (Stream)అర్హత (Qualification)అనుభవం (Experience)
అకౌంటెంట్ (Accountant)M.Com/B.Com/B.Sc (Mathematics) లో కనీసం 60% మార్కులుప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలో కనీసం 3 సంవత్సరాల అనుభవం
ఐటీ స్టాఫ్ (IT Staff)BCA/B.Sc (Computer Science/IT/Mathematics) లేదా B.Tech (Computer Science/IT)కనీసం 3 సంవత్సరాల అనుభవం
ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు
MS Word, Excel, PowerPoint లో మంచి పరిజ్ఞానం

BSNL new Jobs For enior Executive Trainee Recruitment

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

  • కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
  • దీని కోసం ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

జీతం(Salary details):

  • కేంద్ర విద్యాలయ సంస్థలో IT Consultants ,అకౌంటెంట్ Consultants పోస్టుల కోసం సెలెక్ట్ అయిన వారికి ₹40,000/- p.m. నెలవారి జీతం ఇవ్వబడుతోంది.

SELECTION ROUNDS(Selection process):

  • దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
  • అప్లికేషన్ లింక్  https://forms.gle/gRySPR4xDrm5zcHe6
  • అవసరమైన డాక్యుమెంట్లు (విద్య, అనుభవం, ఫోటో, రెజ్యూమ్ మొదలైనవి) PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • shortlist అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
  • అన్ని అప్‌డేట్లు మీ application lo ఇచ్చిన e-mail ID కి వస్తాయి.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 31
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 10

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అక్కడ details fill చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

For official NotificationClick here
To Apply Online ApplicationClick here

Leave a Comment