National Institute of Ayurveda (NIA), Jaipur – Vacancy Notification


NIA Jaipur Recruitment 2025 – National Institute of Ayurveda has released vacancy notification for 20 posts including Professor, Assistant Professor, Nursing Officer and Multi-Tasking Staff. Apply online from October 24 to December 5, 2025.
National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification – వివిధ శాఖలలో నియామక ప్రక్రియకు  Notification విడుదల చేయడం జరిగింది.ఆయుష్ శాఖకు చెందిన రాష్ట్రీయ ఆయుర్వేద సంస్థలో 20 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ recruitment ద్వారా Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. post ల వివరాలు

Teaching & Medical Posts:

  1. Professor (Shalakya Tantra)
  2. Assistant Professor (in different subjects)
  3. Radiologist

Administrative & Paramedical Posts:
4. Administrative Officer
5. Nursing Superintendent
6. Nursing Officer (Ayurveda)
7. Nursing Officer (Modern)
8. Personal Assistant
9. Junior Medical Laboratory Technologist
10. Multi-Tasking Staff (MTS)


వయోపరిమితి (age details), జీతం:

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు గరిష్ట age పోస్ట్ ల ఆధారంగా ఈ క్రింది విధంగా కలిగి ఉండాలి.

Post Name max ageజీతం
Professor (Shalakya Tantra)55₹1,23,100 – ₹2,15,900
Assistant Professor40₹56,100 – ₹1,77,500
Administrative Officer50 సం. (డైరెక్ట్) ,56 for deputation₹56,100 – ₹1,77,500
 Radiologist40₹56,100 – ₹1,77,500
Nursing Superintendent56₹56,100 – ₹1,77,500
Nursing Officer (Ayurveda)30₹44,900 – ₹1,42,400
Nursing Officer (Modern)30₹44,900 – ₹1,42,400
Personal Assistant56₹35,400 – ₹1,12,400
Junior Medical Laboratory Technologist28₹29,200 – ₹92,300
 Multi-Tasking Staff (MTS)25₹18,000 – ₹56,900

విద్యా అర్హతలు(Educational qualification):

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

For Railway లో NTPC graduate level Recruitment

పోస్ట్ పేరుకనీస అర్హత
ప్రొఫెసర్ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ + 15 సంవత్సరాల బోధనా అనుభవం
అసిస్టెంట్ ప్రొఫెసర్ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సంబంధిత విభాగం)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గ్రాడ్యుయేషన్ + 5 సంవత్సరాల అనుభవం (గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో)
రేడియాలజిస్ట్MD in Radiology లేదా MBBS + DNB (రేడియాలజీ)
నర్సింగ్ సూపరింటెండెంట్డిప్యుటేషన్ పోస్ట్ (ప్రస్తుతం సర్కారు ఉద్యోగి)
నర్సింగ్ ఆఫీసర్ (ఆయుర్వేద)B.Sc నర్సింగ్ (ఆయుర్వేద) + రిజిస్ట్రేషన్
నర్సింగ్ ఆఫీసర్ (మాడర్న్)B.Sc నర్సింగ్ + రిజిస్ట్రేషన్ లేదా డిప్లొమా IN GNM + రిజిస్ట్రేషన్
పర్సనల్ అసిస్టెంట్డిప్యుటేషన్ పోస్ట్ (ప్రస్తుతం స్టెనోగ్రాఫర్ గా ఉండేవారు)
జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్12వ (సైన్స్) + DMLT డిప్లొమా
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)10వ పాస్

APSRTC 277 Vacancies | మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ద్వారా 277 కొత్త పోస్టులు భర్తీ

Application Fee:

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. దీనికి ఆన్ లైన్ లో fee పోస్ట్ ల ఆధారంగా ఈ క్రింది విధంగా చెల్లించాల్సివుంటుంది.

SELECTION ROUNDS(Selection process):

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది. ఆన్ లైన్ లో పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు written test లో మెరిట్ ఆధారంగా , ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 24 3 PM
దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 5 5 PM

దరఖాస్తు విధానం(How To Apply):

National Institute of Ayurveda (NIA), Jaipur Vacancy Notification 20 Teaching & Medical Posts ,Administrative & Paramedical Posts పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.

For NotificationClick here
For Apply OnlineClick here

ముఖ్యమైన వివరాలు:

  • ప్రక్రియ ఎలా తెలుసుకోవాలి?
    • ఎలాంటి టెస్ట్లు, సిలబస్, పరీక్ష సమయం, ఎంత మార్కులు – ఈ వివరాలన్నీ కేవలం ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ (www.nia.nic.in) లోనే ప్రకటించబడతాయి.
  • అడ్మిట్ కార్డ్ ఎలా దొరుకుతుంది?
    • అడ్మిట్ కార్డ్‌లు కూడా వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవి పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పంపబడవు.
  • వీడియో రికార్డింగ్ (Videography):
    • టెస్ట్ లేదా ఇంటర్వ్యూ వెళ్లే అభ్యర్థులందరి వీడియో మరియు ఫోటోలు తీసుకోబడతాయి. ఇది ధృవీకరణ కోసం. ఎవరైనా వీడియో/ఫోటో తీయడానికి నచ్చచెప్పకపోతే, వారు పరీక్షలో కూర్చోడానికి అనుమతించరు.
  • తుది ఎంపిక (Final Selection):
    • తుది ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కులు + ఇంటర్వ్యూ మార్కులు కలిపి, మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
  • హెచ్చరిక (Warning):
    • సంస్థకు ఎప్పుడైనా ఏ పోస్ట్ ఎంపిక ప్రక్రియను మార్చడానికి, రద్దు చేయడానికి లేదా ఖాళీల సంఖ్యను మార్చడానికి హక్కు ఉంది.

గమనిక: ఈ భర్తీకి సంబంధించిన అన్ని నవీకరణలు, మార్పులు, ప్రకటనలు కేవలం NIA వెబ్‌సైట్ లోనే వెబ్‌లోనే వస్తాయి. కాబట్టి వెబ్‌సైట్‌ని నియమితంగా చూసుకోండి.

Leave a Comment