రైల్వే లో నాన్ టెక్నికల్ పోస్టుల కోసం 5810 vacancies తో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) నుండి 5810 పోస్టులకి గ్రాడ్యుయేట్ లెవెల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 వరకు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
Railway లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద graduate level లో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ లాంటి వివిధ పోస్టుల కోసం 5810 పోస్టుల తో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
| పోస్టు | ఖాళీలు |
| చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ | 161 |
| స్టేషన్ మాస్టర్ | 615 |
| గూడ్స్ ట్రైన్ మేనేజర్ | 3416 |
| జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 921 |
| సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 638 |
| ట్రాఫిక్ అసిస్టెంట్ | 59 |
| మొత్తం ఖాళీలు | 5810 |
వయోపరిమితి (age details):
Telangana State Cooperative Apex Bank Ltd Recruitment for District Cooperative Central Bank Ltd లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు – గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి అంటే వారు 02.10.1995, నుండి 01.10.2007 ల మధ్య పుట్టి ఉండాలి.
Age Relaxation
| Sl.No. | Category | Age Relaxation |
| 1. | SC/ST Candidates | 5 years |
| 2. | OBC | 3 years |
| 3. | Persons with Bench mark Disabilities–PwBD – UR & EWS | 10 years |
| PwBD – OBC(NCL) | 13 years | |
| PwBD – SC & ST | 15 years | |
| 4. | Ex-Servicemen | గరిష్టంగా 3 సంవత్సరాల (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత ) |
| Ex-servicemen (OBC- NCL) | 6 years (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత) | |
| Ex-servicemen (SC& ST) | 8 years (సేవా కాలాన్ని తీసేసిన తర్వాత ) | |
| 5. | Widows, Divorced women | OC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు,OBC(NCL) 38 సంవత్సరాలు, SC/ST లకు 40 సంవత్సరాలు |
| 6. | రైల్వేకు చెందిన Group C మరియు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, రైల్వే కాంటీన్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఇన్స్టిట్యూట్లు మొదలైనవాటిలో పనిచేస్తున్న అభ్యర్థులకు వారి సేవా కాలానికి సమానంగా వయో సడలింపు ఇస్తారు, | గరిష్టంగా + 5 సంవత్సరాలు |
విద్యా అర్హతలు(Educational qualification):
Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు.
Telangana State Cooperative Bank |తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు లో 225 ఉద్యోగాలు
Nationality :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.
Application Fee:
Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో నే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
| Category | Fees (in Rs.) |
| SC/ST/PC/EXSM/EBC/మహిళలు / ట్రాన్స్ జెండెర్లు /మైనారిటీస్ | 250/- |
| General/OBC/EWS | 500/- |
జీతం(Salary details):
Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి ఈ క్రింది విధముగా
జీతం చెల్లించబడుతుంది
| పోస్టు | జీతం |
| చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ | 35400/- |
| స్టేషన్ మాస్టర్ | 35400/- |
| గూడ్స్ ట్రైన్ మేనేజర్ | 29200/- |
| జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 29200/- |
| సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 29200/- |
| ట్రాఫిక్ అసిస్టెంట్ | 25500/- |
SELECTION ROUNDS(Selection process):
Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల ను 4 stages లో ఎంపిక చేస్తారు. 1st 2nd stages లో computer based written test ద్వారా 3rd stage లోcomputer based typing skill test మరియు 4th stage లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్సమినేషన్ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 21 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 20 |
దరఖాస్తు విధానం(How To Apply):
Railway లో NTPC graduate level Recruitment పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
| For Notification | Click here |
| For Online | Click here |
5 thoughts on “Railway లో NTPC graduate level Recruitment | రైల్వే లో నాన్ టెక్నికల్ పోస్టుల కోసం 5810 vacancies తో భారీ నోటిఫికేషన్”