RITES Limited – ప్రభుత్వ ఉద్యోగాలు 2025

సంస్థ పేరు:

RITES Limited (భారత రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన ప్రభుత్వ సంస్థ), ఇది ఇంజనీరింగ్ మరియు కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది, ముఖ్యంగా రవాణా మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఈ సంస్థ నందు Senior Technical Assistant పోస్టు కోసం నోటిఫికేషన్ release అయ్యింది. ఇందులో దేశ వ్యాప్తంగా 600 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.ఈ జాబ్ కోసం 14 అక్టోబర్ నుంచి 12 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును అంగీకరించబడతాయి.ఇందులో సెలెక్ట్ అయిన వారికి 29735/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.దీనికోసం B.Sc./Diploma చేసిన 18- 40 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

RITES(Rail India Technical and Economic Service) Private Limited కాంట్రాక్ట్ Based Senior Technical Assistant పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ పోస్ట్ కోసం అర్హత ఉన్న సబ్యులందరు ఆన్‌లైన్ ద్వార applications కి apply చేసుకోవచ్చు.

Age:

Senior Technical Assistant పోస్టు కోసం 18- 40 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

Age relaxation for SC/ST 5 years, for Bc 3 years .

Educational qualification:

Senior Technical Assistant పోస్టు కోసం B.Sc./Diploma qualification అనేడి ఉండాలి.జనరల్/OC / EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు లేదా SC/ST/OBC(NCL)/PWD కేటగిరీకి చెందిన వారు అన్‌రిజర్వ్డ్ పోస్టులకు దరఖాస్తు చేస్తే, కనీసం 50% మార్కులు ఉండాలి.

రిజర్వ్డ్ పోస్టులకు (SC/ST/OBC/PWD) దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీసం 45% మార్కులు ఉండాలి.

PLEASE NOTE THAT THE PERIOD OF TRAINING / INTERNSHIP / TEACHING / RESEARCH FELLOWSHIP SHALL NOT BE COUNTED AS A PART OF WORK EXPERIENCE.

EXPERIENCE:

శాఖపోస్టు పేరుఅర్హతవయసు పరిమితిఅనుభవం
సివిల్Senior Technical Assistant (Civil)Diploma in Civil Engineeringగరిష్టం 40 ఏళ్లుకనీసం 2 ఏళ్లు
ఎలక్ట్రికల్Senior Technical Assistant (Electrical)Diploma in Electrical/Electronicsగరిష్టం 40 ఏళ్లుకనీసం 2 ఏళ్లు
మెకానికల్Senior Technical Assistant (Mechanical)Diploma in Mechanical/Productionగరిష్టం 40 ఏళ్లుకనీసం 2 ఏళ్లు
కెమికల్Senior Technical Assistant (Chemical)Diploma in Chemical/Plastic/Foodగరిష్టం 40 ఏళ్లుకనీసం 2 ఏళ్లు
కెమిస్ట్రీSenior Technical Assistant (Chemistry)B.Sc. Chemistryగరిష్టం 40 ఏళ్లుకనీసం 2 ఏళ్లు

vacancies:

రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే RITES(Rail India Technical and Economic Service) Private Limited కాంట్రాక్ట్ Based Senior Technical Assistant పోస్టు కోసం 600 vacancies కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Salary:

Senior Technical Assistant ఉద్యోగం కోసం సెలెక్ట్ అయిన అబ్యర్దులకు 29735/- నెలవారి జీతం ఇవ్వబడుతోంది.

important dates:

ఈ ఉద్యోగానికి అక్టోబర్ 14 నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి తీసుకోబడతాయి. అలానే నవంబర్ 23 న మీకు ఈ ఉద్యోగానికి సంబందించిన written టెస్ట్ అనేది conduct చేయడం జరుగుతుంది.

Selection Process:

Senior Technical Assistant పోస్టు కోసం ముందుగా 23 నవంబర్ న written test అనేది కండక్ట్ చేస్తారు. అందులో qualify అయినా వారికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మీ డాకుమెంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

How to apply:

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి official వెబ్సైటు ఓపెన్ అవుతుంది . అది క్లిక్ చేసి మీరు ఈజీ గ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

NOTIFICATION CLICK HERE
OFFICIAL WEBSITE CLICK HERE
APPLY ONLINE CLICK HERE

1 thought on “RITES Limited – ప్రభుత్వ ఉద్యోగాలు 2025”

Leave a Comment