SBI Wealth Management Recruitment 2025-26

About the Company:

State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది.ఈ రిక్రూట్మెంట్‌లో పోస్టులను 5 Years Contract Basis మీద ఉంటాయి.ఈ రిక్రూట్మెంట్‌లో మొత్తం 996 పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టుల కోసం అర్హత ఉన్న భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ Application లో details fill చేసి ఈజీగ ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 02 December 2025 నుండి ప్రారంభమై 23 December 2025 వరకు కొనసాగుతుంది.ఇందులో సెలెక్ట్ అయిన వారికి పోస్టుల ఆధారంగా ₹6.20Lakhs నుండి 44.70Lakhsవరకు నెలకు REMUNERATION అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):

State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది.దేశవ్యాప్తంగా 996 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

Post NameRegular VacanciesBacklogTotal
VP Wealth (SRM)50617523
AVP Wealth (RM)2067213
Customer Relationship Executive2843287

వయోపరిమితి (age details):

State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం భారీ Notification విడుదల చేసింది. పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల కోసం apply చేసే అభ్యర్థుల వయస్సు పోస్టుల ఆధారంగా వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు కలిగి ఉండాలి.

విద్యా అర్హతలు(Educational qualification):

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా క్రింది qualifications కలిగి ఉండాలి.

1) VP Wealth (SRM)
  • Mandatory: Graduation
  • Preferred: MBA Finance/Banking/Marketing
  • Certifications: NISM, CFP, CFA
2) AVP Wealth (RM)
  • Mandatory: Graduation
  • Preferred: Post Graduation in Finance/Marketing/Banking
3) CRE
  • Mandatory: Graduation
  • Two-wheeler driving licence తప్పనిసరి
Work Experience:
PostRequired Experience
VP Wealth6 years (Banking/Wealth Firms/AMCs)
AVP Wealth3 years
CREDocumentation/Client Support (Preferred)

60+ Startup Jobs in India 2025 | Fresher & Experienced Roles | Tech, Sales, Marketing

Nationality :

  • ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా Indians అయి ఉండాలి.

Application Fee:

పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు Category ఆధారంగా క్రింది విధంగా fee pay చేయాలి.

CategoryFee
General / OBC / EWS₹750
SC / ST / PwBDNo Fee

జీతం(Salary details):

State Bank of India (SBI) Wealth Management విభాగంలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి క్రింది విధంగా జీతం అనేది ఇవ్వబడుతోంది.

PostCTC (Lakhs)
VP Wealth₹44.70 Lakhs
AVP Wealth₹30.20 Lakhs
CRE₹6.20 Lakhs

SELECTION ROUNDS(Selection process):

  1. Shortlisting (based on profile)
  2. Interview – 100 marks
  3. CTC Negotiation

Merit List → Interview Marks ఆధారంగా

అభ్యర్థులు 3 circles ఎంచుకోవాలి.
దేశంలోని అన్ని SBI ప్రధాన సర్కిల్స్ లో పోస్టింగ్ ఉంటుంది.
ఉదాహరణకు:

  • హైదరాబాదు – 43 పోస్టులు
  • చెన్నై – 55
  • బెంగళూరు – 104

ముఖ్యమైన తేదీలు(important dates):

దరఖాస్తు ప్రారంభ తేదీ02 December 2025
దరఖాస్తు చివరి తేదీ 23 December 2025

దరఖాస్తు విధానం(How To Apply):

కింద ఇవ్వబడిన link ని క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ అవుతుంది .

1️⃣ వెబ్‌సైట్‌: https://sbi.bank.in/web/careers/current-openings
2️⃣ ఆన్‌లైన్ అప్లికేషన్ పూరించడం
3️⃣ డాక్యుమెంట్లు upload చేయడం
4️⃣ ఫీజు చెల్లించడం (if applicable)
5️⃣ Final submission

For official NotificationClick here
To Apply for online ApplicationClick here

Leave a Comment