Telangana State Cooperative Apex Bank Ltd Recruitment :తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (TGCAB ) లో జిల్లాల వారీగా District Cooperative Central Bank Ltd (DCCB) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ recruitment ద్వారా జిల్లాల్లో ని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 18 నుండి నవంబర్ 6 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఉద్యోగము యొక్క ఖాళీల వివరాలు(job vacancy details):
Telangana State Cooperative Apex Bank Ltd లో 225 Staff Assistant పోస్టులకి హైదరాబాద్ ,వరంగల్ ,కరీంనగర్ ,ఖమ్మం , మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
జిల్లాల వారీగా ఖాళీలు
| జిల్లా | ఖాళీలు |
| హైదరాబాద్ | 32 |
| వరంగల్ | 21 |
| కరీంనగర్ | 43 |
| ఖమ్మం | 99 |
| మహబూబ్ నగర్ | 9 |
| మెదక్ | 21 |
| మొత్తం ఖాళీలు | 225 |
వయోపరిమితి (age details):
Telangana State Cooperative Apex Bank Ltd Recruitment for District Cooperative Central Bank Ltd లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు – గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి అంటే వారు 02.10.1995, నుండి 01.10.2007 ల మధ్య పుట్టి ఉండాలి.
Age Relaxation
| Sl.No. | Category | Age Relaxation |
| 1. | SC/ST/BC/EWS Category Candidates | 5 years |
| 2. | Physically Challenged – General Category Candidates | 10 years |
| 3. | Physically Challenged–SC/ST/BC/EWS Category Candidates | 15 years |
| 4. | Ex-Servicemen/Disabled Ex-Servicemen | సర్వీస్ పీరియడ్ ని బట్టి + 3 years 8 years for disabled ex-servicemen belonging to (SC/ST) గరిష్టంగా 50 |
| 5. | Widows, Divorced women | OC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు,SC/ST/BC/EWS లకు 40 సంవత్సరాలు |
| 6. | DCCB పనిచేసిన అభ్యర్థులు | గరిష్టంగా + 5 సంవత్సరాలు |
విద్యా అర్హతలు(Educational qualification):
Telangana State Cooperative Bank లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.Telugu మరియు English భాషలలో ప్రావిణ్యం కలిగి ఉండాలి.
Federal Bank Recruitment 2025 |ఫెడరల్ బ్యాంక్ Officer ఉద్యోగాలు
Nativity :
ఈ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అయి ఉండాలి.తెలంగాణ రాష్ట్రంలోని పది (మాజీ) జిల్లాలు — అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, Karimnagar (కరీంనగర్), ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ — ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర „స్థానిక ప్రాంతం‟గా పరిగణించబడతాయి.అభ్యర్థులు ఈ జిల్లాల సభ్యులై ఉండాలి.
Application Fee:
Telangana State Cooperative Bank లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేసి ఆన్లైన్ విధానంలో నే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
| Category | Fees (in Rs.) |
| SC/ST/PC/EXSM | 500 |
| General/BC/EWS | 1000 |
జీతం(Salary details):
Telangana State Cooperative Bank లో Staff Assistant పోస్టులకి ఎంపికైన అభ్యర్థుల కి 24,050/- నుండి 64490/- వరకు జీతం చెల్లించబడుతుంది
SELECTION ROUNDS(Selection process):
Telangana State Cooperative Bank లో Staff Assistant పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల కు రాత పరీక్షా మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు(important dates):
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 18 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 6 |
| దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ | నవంబర్ 21 |
దరఖాస్తు విధానం(How To Apply):
Telangana State Cooperative Bank లో Staff Assistant పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను fill చేయాల్సివుంటుంది.
| For Notification | Click here |
| For Online | Click here |
2 thoughts on “Telangana State Cooperative Bank |తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు లో 225 ఉద్యోగాలు”